భరత్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద పీలం పురుషోత్తం నిర్మాణంలో భరత్, సంతోష్ దర్శకత్వంలో రానున్న చిత్రం ‘జగన్నాథ్’. ఈ మూవీలో రాయలసీమ భరత్ హీరోగా, నిత్యశ్రీ, ప్రీతి, సారా హీరోయిన్లుగా నటిస్తున్నారు. భరత్ హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా చేస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్రమోషన్స్ మీద చిత్రయూనిట్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ‘జగన్నాథ్’ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు జనాల్లో క్యూరియాసిటీని పెంచేశాయి. ఆల్రెడీ హీరో భరత్ జనాల్లోకి వెళ్లి సినిమాను […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘స్పిరిట్’ షూటింగ్ మొదలైంది. ఈ సినిమా షూటింగ్ నిన్న (గురువారం) హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తాజా సమాచారం ప్రకారం, హీరో ప్రభాస్ శుక్రవారం (నవంబర్ 28, 2025) నుంచి నేరుగా ‘స్పిరిట్’ సెట్స్‌లో జాయిన్ అయ్యారు. ప్రభాస్ తన షెడ్యూల్లో భాగంగా డిసెంబర్ నెలాఖరు వరకు హైదరాబాద్‌లో తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేయనున్నారు. […]
నవీన్, కుసుమ చందక జంటగా ఆన్ క్యాన్ ఎంటర్టైన్మెంట్స్, క్రిసెంట్ సినిమాస్ బ్యానర్ల మీద మాదల వెంకటకృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘లవ్ డేస్’. ఏ టాక్సిక్ లవ్ స్టోరీ అనేది ఉప శీర్షిక. ఈ మూవీని సురేష్ లంకలపల్లి తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్, గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు సముద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు సముద్ర మాట్లాడుతూ .. ‘‘గీతాంజలి’, ‘తొలి ప్రేమ’, ‘అందాల […]
మాస్ మహారాజా రవితేజ ఇద్దరు పిల్లలు సినీ రంగంలోకి పెద్ద అడుగులు వేస్తున్నారు. రవితేజ వారసులుగా సినిమాల్లోకి రాకుండా, తెర వెనుక ముఖ్యమైన బాధ్యతలు చేపడుతూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మహధాన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా..రవితేజ కుమారుడు మహధాన్, యువ సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ కోసం పనిచేయడం విశేషం. ఈ సినిమాలో ప్రభాస్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మహధాన్ ఈ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా […]
టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో కొత్త నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ సంచలనాలకు తెరలేపుతోంది. భారీ ప్రాజెక్టులను నిర్మించాలనే లక్ష్యంతో ఈ సంస్థ ఏకంగా టాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ పనిచేయడానికి సిద్ధమవుతోంది. ఇది సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం, KVN ప్రొడక్షన్స్ ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లతో ప్రాజెక్టులను ఖరారు చేసుకున్న తరువాత, ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు కూడా అడ్వాన్స్ చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ దూకుడు […]
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శీను కాంబోలో వస్తున్న భారీ చిత్రం ‘అఖండ-2’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కారణంగా శుక్రవారం (నవంబర్ 28, 2025) కూకట్పల్లి ప్రాంతంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. ‘అఖండ-2’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నవంబర్ 28, 2025 శుక్రవారం సాయంత్రం కైతలాపూర్ గ్రౌండ్, కూకట్‌పల్లిలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా, శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు […]
Mangli: ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా, కించపరుస్తూ వ్యాఖ్యలు చేసినందుకు ఓ వ్యక్తిని ఎస్ఆర్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మంగ్లీ స్వయంగ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇటీవల విడుదలై సూపర్ హిట్ అవుతున్న మంగ్లీ పాడిన “బాయిలోన బల్లి పలికే” అనే పాటకు డాన్స్ చేస్తూ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు మేడిపల్లి స్టార్ అనే వ్యక్తి. ఆ వీడియోలో […]
Mangli: ప్రముఖ జానపద గాయని మంగ్లీ సైబర్ నేరగాళ్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పాటను ఉద్దేశిస్తూ, అలాగే ఎస్టీ వర్గాన్ని కించపరుస్తూ సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్స్ చేసిన ఓ వ్యక్తిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్లో మంగ్లీ లిఖితపూర్వక ఫిర్యాదు దాఖలు చేశారు. ఇటీవల విడుదలైన తన పాట “బాయిలోనే బల్లి పలికే…” పై ఒక వ్యక్తి సోషల్ మీడియాలో నీచమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని ఆమె తెలిపారు. […]
Rashmika: ప్రస్తుతం ఇండియన్ సినిమాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ అంటే బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణేనే అనడంలో సందేహం లేదు. అయితే, ఇప్పుడు దీపిక పారితోషికంతో పోటీ పడేందుకు సౌత్ నుంచి వెళ్లిన ఓ హీరోయిన్ సిద్ధమవుతోంది. ఆమే… రష్మిక మందన్న! .సౌత్ సినిమాలతో పాటు హిందీలోనూ క్రేజ్ పెంచుకుంటున్న రష్మిక మందన్న రెమ్యునరేషన్ ఇప్పుడు 10 కోట్ల మార్క్‌ను దాటేసింది. READ ALSO: Nirmala Sitharaman: అమరావతికి కేంద్ర ఆర్థిక మంత్రి.. ఎల్లుండి ఆర్బీఐ […]
Tollywood: తెలుగు సినిమా బడ్జెట్లు ఇప్పుడు ఊహించని విధంగా పెరుగుతున్నాయి. సీనియర్ స్టార్ల సినిమాలు 300 కోట్ల బడ్జెట్‌ను దాటుతుండగా, యంగ్ హీరోలు కూడా ‘మేము సైతం’ అంటూ 100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెడుతున్నారు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే బడ్జెట్‌ను పెంచక తప్పదని, సాహసం చేస్తేనే సక్సెస్ వరిస్తుందని నిర్మాతలు, హీరోలు నమ్ముతున్నారు. రొటీన్ మూవీస్‌తో ప్రేక్షకులు విసిగిపోయారు. అద్భుత ప్రపంచంలోకి లేదా గ్రాండీయర్‌తో కూడిన కథల్లోకి తీసుకెళ్తేనే థియేటర్ల వైపు చూస్తున్నారు. అందుకే యంగ్ హీరోలు […]