బాలీవుడ్ *”హీ-మ్యాన్”*గా పిలువబడే ధర్మేంద్ర వయో భార రీత్యా ఏర్పడిన అనారోగ్య సమస్యల కారణంగా కన్ను మూశారు. నిజానికి ఆయన జీవిత ప్రయాణం నిజంగా ఎందరికో స్ఫూర్తిదాయకం. ఒకప్పుడు దిలీప్ కుమార్‌ను తన ప్రేరణగా భావించిన ఆయన, కృషి, అంకితభావంతో గాడ్‌ఫాదర్ లేకుండా చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన డజన్ల కొద్దీ హిట్ చిత్రాలను అందించారు. ఆరు దశాబ్దాలకు పైగా సినీ రంగానికి ఆయన చేసిన సేవలకుగాను అనేక అవార్డులు గౌరవాలతో సత్కరించబడ్డారు. […]
నటుడు రామ్ చరణ్ ఇటీవల ఒక వివాహ వేడుకలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్‌ను కలిశారు. వీరిద్దరూ కొద్దిసేపు సరదాగా మాట్లాడుకున్నారు. ఈ అరుదైన భేటీకి వేదికైంది ఎన్.ఆర్.ఐ (NRI), ఫార్మా దిగ్గజం రామరాజు మంతెన కుమార్తె నేత్ర మంతెన వివాహం. ఈ పెళ్లి వేడుకకు రామ్ చరణ్‌తో పాటు, గ్లోబల్ సెలబ్రిటీలైన ట్రంప్ జూనియర్, ప్రముఖ నటి, గాయని జెన్నీఫర్ లోపెజ్, అలాగే గాయకుడు జస్టిన్ బీబర్ వంటి హాలీవుడ్ దిగ్గజాలు […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’ నుండి విడుదలైన మొట్టమొదటి సింగిల్ “చికిరి చికిరి” పాట ప్రపంచవ్యాప్తంగా ఒక వేడుకగా మారింది. విడుదలైన నిమిషం నుండే ఈ పాట ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను షేక్ చేసింది. అకాడమీ అవార్డు విన్నర్ ఎ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన ఈ “చికిరి చికిరి” పాట ఖండాలలో ప్రతిధ్వనించింది. పాటలోని వైరల్ బీట్లు, జానపద-మూలాలున్న పల్స్ మరియు సినిమాటిక్ సౌండ్‌స్కేప్ భాషా సరిహద్దులను అప్రయత్నంగా […]
ప్రస్తుతం మైథలాజికల్ అంశాలున్న చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి డిమాండ్ లభిస్తోంది. ఆడియెన్స్ కూడా ఈ ఫిక్షనల్ జానర్ సినిమాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే, శ్రద్ధా దాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్ ప్రధాన పాత్రల్లో ‘త్రికాల’ చిత్రం రూపొందింది. మణి తెల్లగూటి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తాజాగా పూర్తి అయ్యాయి. Also Read :iBomma Ravi: ఐ బొమ్మ రవిని పట్టించిన మందు సిట్టింగ్? ఈ చిత్రాన్ని రిత్విక్ […]
iBomma Ravi: పైరసీ నేరాల కేసులో ఇటీవల అరెస్టయిన ఐబొమ్మ (iBOMMA) వెబ్సైట్ నిర్వాహకుడు ఇమంది రవిని పోలీసులు అరెస్టు చేయడానికి గల కారణాలు ఆసక్తికరంగా మారాయి.
రామ్ పోతినేని హీరోగా, మహేష్ బాబు పి దర్శకత్వంలో “ఆంధ్ర కింగ్ తాలూకా” అనే ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరో, అతని ఫ్యాన్ జీవితాల నేపథ్యంలో రాసుకున్న ఈ సినిమాలో రామ్ అభిమానిగా కనిపిస్తుండగా, సూపర్ స్టార్‌గా ఉపేంద్ర కనిపిస్తున్నారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాలో హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. Also Read : Triptii Dimri: ఎన్టీఆర్ పై కన్నేసిన ‘స్పిరిట్’ బ్యూటీ ! “మిస్టర్ బచ్చన్” సినిమాతో […]
రజనీకాంత్ కుమార్తెను ప్రేమించి పెళ్లాడిన ధనుష్, ఆ తర్వాత ఆమె నుంచి విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత ధనుష్‌తో పలువురు హీరోయిన్లకు డేటింగ్ చేస్తున్నారని రూమర్స్ అనూహ్యంగా తెరమీదకు వస్తూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మృణాల్ ఠాకూర్ తో ధనుష్ ప్రేమాయణం సాగిస్తున్నాడు అనే వార్తలు తెరమీదకి వచ్చాయి. వీరిద్దరూ కలిసి ఒక సినిమా ఈవెంట్‌కి హాజరు అవడం, అక్కడ చాలా కన్వీనియెంట్గా నడుచుకోవడంతో ఈ పుకార్లు మొదలయ్యాయి. అయితే, ఆ తర్వాత ఎందుకో ఈ విషయం […]
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కొంత కాలం క్రితం ప్రారంభమైంది. అయితే తాజాగా సినిమా షూటింగ్ ముగిసిందని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా, సంయుక్త హీరోయిన్గా నటిస్తున్నారు. బిచ్చగాళ్ల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో బ్రహ్మాజీతో పాటు వీటీవీ గణేష్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాకి […]
ఈ మధ్యకాలంలో, హీరో ధర్మ మహేష్ అతని భార్య గౌతమి చౌదరి వరుసగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ, పోలీస్ కంప్లైంట్స్ ఇచ్చుకుంటూ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, హీరో ధర్మ మహేష్ ఒక ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నాడు. నిజానికి, ఈ జంట ఇద్దరూ కలిసి గిస్మత్ జైల్ మందీ అనే పేరుతో హైదరాబాద్ వ్యాప్తంగా రెస్టారెంట్స్‌ను నడిపేవారు. వివాదాల నేపథ్యంలో, ఆ బ్రాండ్ తనదంటే తనదని ఒకరికొకరు క్లెయిమ్ చేసుకుంటూ వచ్చారు. తాజాగా, […]