Rishab Shetty: నాగవంశీతో రిషబ్ శెట్టి సినిమా?
- రిషబ్ శెట్టి పుట్టినరోజు సందర్భంగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ సినిమా హింట్!
- కాంతార ప్రీక్వెల్ షూటింగ్ జోరుగా సాగుతుంది
- తెలుగు సినిమాకు రిషబ్ శెట్టి సిద్ధమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ స్టార్ రిషబ్ శెట్టిని తెలుగు ప్రేక్షకులకు సైతం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన కాంతార సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన ప్రీక్వెల్ సెకండ్ పార్ట్ షూటింగ్ జరుగుతోంది.
Also Read:Coolie : అమీర్ ఖాన్ తో కాంబినేషన్ సీన్స్.. నాగ్ లీక్స్!
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
ఇక ఈ రోజు రిషబ్ శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఆయన తాజాగా తెలుగు సినీ పరిశ్రమ మీద ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. నాగ వంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ రోజు రిషబ్ శెట్టికి కేవలం పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి ఊరుకోకుండా, ఆయనతో కలిసి సినిమా చేస్తున్నట్లు హింట్ ఇచ్చింది.
Also Read:Ramayana: రణబీర్ కి షాకింగ్ రెమ్యునరేషన్
ఒకవేళ రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ సినిమా చేస్తే, మాత్రం ఖచ్చితంగా అది ఒక సెన్సేషన్ అని చెప్పాలి. అయితే, నిజానికి అలాంటి పాసిబిలిటీ ఏమైనా ఉందో లేదో తెలియదు, కానీ ఉందన్నట్లుగా హింట్ ఇచ్చారు. ఏది ఏమైనా, ఏ సంస్థతో చేసినా రిషబ్ శెట్టి ఒకవేళ తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెడితే, మాత్రం ఆయనను తెలుగు ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.
Wishing a very Happy Birthday to the powerhouse performer, @shetty_rishab garu! 🤩
May you continue to inspire with your rooted storytelling and stellar on-screen performances. 🔥#HappyBirthdayRishabShetty pic.twitter.com/TwRb3Vu8Zt
— Sithara Entertainments (@SitharaEnts) July 7, 2025
- Tags
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!