Venkatesh: ‘దృశ్యం 3’ రీమేక్‌కు చెక్.. వెంకీ మామ కొత్త ప్లాన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విక్టరీ వెంకటేష్ అభిమానులకు ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. సాధారణంగా రీమేక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే వెంకీ మామ, ఈసారి తన రూట్ మార్చినట్లు తెలుస్తోంది. మలయాళ సూపర్ హిట్ సిరీస్ ‘దృశ్యం’ మూడవ భాగంపై గత కొంతకాలంగా వినిపిస్తున్న వార్తలకు ఇప్పుడు తెరపడింది. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా రాబోతున్న ‘దృశ్యం 3’ని తెలుగులో వెంకటేష్ చేస్తారని అందరూ భావించారు. కానీ, తాజా సమాచారం ప్రకారం వెంకటేష్ ఈ రీమేక్ ప్రాజెక్ట్‌ను చేయడం లేదని స్పష్టమైంది. దీనికి బదులుగా ఆయన పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌పై దృష్టి సారించారు.
Also Read:Ram Pothineni: రామ్ రాసుకున్న కధకి అలాంటి డైరెక్టర్ కావలెను
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
వెంకటేష్ ప్రస్తుతం తన తదుపరి సినిమా ‘ఆదర్శ కుటుంబం’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా చిత్రీకరణ జూన్ లేదా జూలై నెలల నాటికి పూర్తి కానుంది. ఈ ప్రాజెక్ట్ ముగిసిన వెంటనే ఆయన మరో క్రేజీ డైరెక్టర్‌తో జతకట్టబోతున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్‌లో ఇప్పటికే వచ్చిన ‘F2’, ‘F3’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నవ్వుల పువ్వులు పూయించాయి. ఇప్పుడు వీరిద్దరి కలయికలో మరో సినిమా పట్టాలెక్కబోతోంది. ‘ఆదర్శ కుటుంబం’ పనులు పూర్తి కాగానే, ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా అనిల్ రావిపూడి సినిమా షూటింగ్‌ను వెంకటేష్ ప్రారంభించనున్నారు. అనిల్ రావిపూడి మార్క్ కామెడీతో పాటు ఈ సినిమాలో క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నాయని టాక్. వరుస విజయాల తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న మూడవ సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
తాజావార్తలు
-
Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి..
-
Apple iPhone Offers: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. అమెజాన్ సేల్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16, 17e ధరలు!
-
Rahul Gandhi: రాష్ట్రపతి ‘‘ఓట్ చోరీ’’కి ఆధారాలు అడిగారు..
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు