-
Anil Ravipudi : రావిపూడికి సురేష్ బాబు టెన్షన్.. ‘ఫ్రీడమ్’ దొరుకుద్దా?
విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో వస్తున్న హ్యాట్రిక్ మూవీపై టాలీవుడ్లో భారీ అంచనాలు ఉన్నాయి, అయితే, ఈ ప్రాజెక్టులోకి సీనియర్ నిర్మాత సురేష్ బాబు ప్రవేశించబోతున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. ఎందుకంటే టాలీవుడ్లో సురేష్ బాబు అంటేనే ఒక బ్రాండ్. ఆయన నిర్మాణంలో ఉండే క్రమశిక్షణ, బడ్జెట్ నియంత్రణ సహా ప్రతి విషయంలోనూ ఆయన ఇన్వాల్వ్ మెంట్ ఇతర నిర్మాతల కంటే భిన్నంగా ఉంటుంది. గతాన్ని పరిశీలిస్తే.. […] -
Ram Pothineni : రామ్ ‘డబుల్ ధమాకా’!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ట్రెండుకు భిన్నంగా స్పీడు పెంచారు. ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా అనంతరం వరుస ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలకు తోడు తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టుకు రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. రామ్ ఇప్పటికే ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా బ్యానర్లో ఒక సినిమా చేసేందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే, అయితే, ఆ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే […] -
Tollywood – RSS : టాలీవుడ్ స్టార్ హీరోలతో ఆర్ఎస్ఎస్ చీఫ్ భేటీ.. అసలు కారణం ఇదేనా?
టాలీవుడ్లో ఒక ఆసక్తికరమైన, ప్రాధాన్యత కలిగిన సమావేశం హాట్ టాపిక్ అవుతోంది. స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నివాసం ఈ అరుదైన కలయికకు వేదికైంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సర్సంఘచాలక్ మోహన్ భగవత్ హాజరైన ఈ సమావేశంలో సినీ పరిశ్రమకు చెందిన దిగ్గజాలు పాల్గొనడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లోని విక్టరీ వెంకటేష్ ఇంట్లో జరిగిన ఈ భేటీలో టాలీవుడ్‌కు చెందిన అగ్ర హీరోలు, ప్రముఖ నిర్మాతలు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ […] -
Varanasi : దేవుడిని నమ్మని రాజమౌళికి దేవుడే దిక్కయ్యాడా?
ఎస్.ఎస్. రాజమౌళి సినిమా తీయడంలోనే కాదు, ఆ సినిమాను ఎప్పుడు జనం ముందుకు తీసుకురావాలనే ‘ప్లానింగ్’లో కూడా మాస్టర్ అని మరోసారి నిరూపించుకున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఆయన రూపొందిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ విడుదల తేదీపై ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది, 2027 ఏప్రిల్ 7వ తేదీని రాజమౌళి లాక్ చేయడం వెనుక ఒక భారీ స్కెచ్ ఉందనేది స్పష్టమవుతోంది. సాధారణంగా దేవుడిని నమ్మనని చెప్పే రాజమౌళి, బాక్సాఫీస్ వద్ద పండుగలను […] -
Mega Heros : సమ్మర్‌కు హ్యాండ్ ఇచ్చిన మెగా హీరోస్?
తెలుగు సినీ పరిశ్రమలో సంక్రాంతి తర్వాత అత్యంత కీలకమైన బిజినెస్ సీజన్ వేసవి. ఈ సమయంలో మెగా హీరోల సినిమాలు విడుదలవుతుంటే బాక్సాఫీస్ వద్ద ఆ సందడే వేరుగా ఉంటుంది. అయితే, 2026 సమ్మర్ రేసు నుంచి ప్రధాన మెగా చిత్రాలు తప్పుకోవడం ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ తొలుత వేసవి కానుకగా వస్తుందని ప్రకటించినప్పటికీ, తాజాగా చిరంజీవి స్వయంగా మీడియాకు క్లారిటీ […] -
Raveena Tandon: నా కూతురిలో ఆ నటి ఆత్మ.. స్టార్ హీరోయిన్ సంచలనం
జాన్వి విషయంలో శ్రీదేవి చేసిన తప్పు రవీనా ఠాండన్కు ఓ పాఠంగా మారింది. తన కూతురు రషా తడాని విషయంలో శ్రీదేవిలా ఆలోచించకుండా జాగ్రత్తపడింది రవీనా. టాలీవుడ్ ఆఫర్ రాగానే స్టారా? యంగ్ హీరోనా అని చూడకుండా ఓకె చేసేసింది. రవీనా టాండన్.. అనిల్ తడానీ కూతురు రషా తడానీ ‘శ్రీనివాస మంగాపురం’ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీతో ఘట్టమనేని రమేశ్‌బాబు కొడుకు జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఆర్ఎక్స్ 100.. మంగళవారం తీసిన […] -
Amaravathiki Ahvanam : ఫిబ్రవరి 13న “అమరావతికి ఆహ్వానం”
శివ కంఠమనేని, ధన్య బాలకృష్ణ, ఎస్తేర్, సుప్రిత, హరీష్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన సినిమా “అమరావతికి ఆహ్వానం”. ఈ మూవీలో సీనియర్ నటులు అశోక్ కుమార్, భద్రమ్, జెమిని సురేష్, నాగేంద్ర ప్రసాద్ ఇతర కీలక పాత్రలు పోషించారు. డైరెక్టర్ జీవీకే ఈ మూవీని తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాత ముప్పా వెంకయ్య చౌదరి గారి నిర్మాణ సారథ్యంలో జి. రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బేనర్‌పై కేఎస్ శంకర్రావు, ఆర్ వెంకటేశ్వర రావు […] -
Heroines : ముద్దుగుమ్మల స్పెషల్ క్యాలెండర్ రిలీజ్
మైసౌత్‌దివా (MySouthDiva) 9వ ఎడిషన్ 2026 క్యాలెండర్‌ను ఘనంగా ఆవిష్కరించింది. మీడియా9 & భారతి సిమెంట్స్ సంయుక్తంగా నిర్వహించిన ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఫిల్మ్ నగర్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ప్రత్యేక క్యాలెండర్లో దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటీమణులు శ్రియా శరణ్, అనన్య నాగళ్ల, రియా సచ్ దేవా, ఉల్క గుప్తా, పాలక్ అగర్వాల్, మనస్వి మంగై, చాంద్సీ కటారియా, సాక్షి మ్హాడోల్కర్, సిమ్రత్ కౌర్, గెహ్నా సిప్పీ, […] -
Koragajja : కొచ్చిలో ‘కొరగజ్జ’ టీంకు ‘మెగా’ చేదు అనుభవం!
సినీ ప్రమోషన్స్ లో సమన్వయ లోపం ఒక్కోసారి ఊహించని ఇబ్బందులకు దారితీస్తుంది. తాజాగా కన్నడ చిత్రం ‘కొరగజ్జ’ బృందానికి కేరళలోని కొచ్చిలో ఇటువంటి అనుభవమే ఎదురైంది. షెడ్యూల్ పరంగా తలెత్తిన గందరగోళం కారణంగా ఈ సినిమా ప్రెస్‌మీట్ అర్ధాంతరంగా వాయిదా పడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ‘కొరగజ్జ’ ప్రెస్ మీట్ కొచ్చిలోని హోటల్లో నిర్వహించాలని యూనిట్ ముందే నిర్ణయించింది. దీనికోసం వారం రోజుల ముందే మీడియా ప్రతినిధులకు ఆహ్వానాలు కూడా పంపారు. అయితే, అదే రోజు, అదే సమయానికి […] -
Sudev Nair: టాలీవుడ్’కి ఫ్రెష్ విలన్ దొరికాడోచ్
తెలుగు తెరపై మలయాళ నటుల ప్రభావం ఎప్పుడూ ఉంటుంది, తాజాగా ఆ జాబితాలో చేరిన మరో విలక్షణ నటుడు సుదేవ్ నాయర్. వరుస బ్లాక్ బస్టర్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ, తెలుగు ప్రేక్షకులకు తనదైన విలనిజాన్ని రుచి చూపిస్తున్నారు. ఒకప్పుడు విలన్ అంటే కేవలం అరుపులు, కేకలే అనుకునేవారు కానీ ఇప్పుడు స్టైలిష్‌గా ఉంటూనే, కళ్లతోనే భయాన్ని పుట్టించే విలన్లకు కాలం నడుస్తోంది. అచ్చం అలాంటి బాడీ లాంగ్వేజ్‌తో తెలుగు సినిమా మేకర్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు […]
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!