Allu Arjun: ఇకపై ‘ఐకాన్ స్టార్’ పేరు, గొంతు వాడితే జైలుకే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు సంబంధించి ఒక సంచలన వార్త బయటకు వచ్చింది. సెలబ్రిటీల వ్యక్తిగత హక్కుల విషయంలో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పునిస్తూ బన్నీకి పెద్ద ఊరటనిచ్చింది. డిజిటల్ యుగంలో సెలబ్రిటీల ఫోటోలు, గొంతును ఇష్టానుసారంగా వాడేస్తున్న వారికి ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. అల్లు అర్జున్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు, ఆయన వ్యక్తిగత హక్కులను (Personality Rights) కాపాడుతూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు డీప్‌ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి అల్లు అర్జున్ అనుమతి లేకుండా ఆయన పేరు, ఫోటోలు, గొంతు, హావభావాలని వాణిజ్యపరంగా కానీ, ఇతర ఏ రూపంలో కానీ వినియోగించకూడదని కోర్టు స్పష్టమైన స్టే ఇచ్చింది.
Also Read :Allu Arjun : ‘ముంబై’లో బన్నీ సెటిల్మెంట్ వెనుక అసలు నిజమిదే
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
ఒకవేళ ఎవరైనా ఈ ఆదేశాలను ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ప్రముఖుల ఇమేజ్‌ను వాడుకుని తప్పుడు ప్రచారాలు చేయడం లేదా వారి అనుమతి లేకుండా లాభాలు గడించడం చట్టవిరుద్ధమని కోర్టు పేర్కొంది. కేవలం సినిమా రంగానికే కాకుండా, అందరు సెలబ్రిటీలకు ఇది ఒక మైలురాయి లాంటి తీర్పు అని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ కన్నా ముందు చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగార్జున, ఎన్టీఆర్ వంటి వారు ఇలానే కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నారు. ఈ తీర్పుతో అల్లు అర్జున్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!