IMD Weather: తెలంగాణలోని పలు జిల్లాల్లో నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపారు.
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ ఉదయం నాంపల్లి ప్రత్యేక కోర్టుకు హాజరుకానున్నారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై ఆయన పరువునష్టం దావా వేశారు.
NTV Daily Astrology As on 18th Oct 2024: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..?
Mahesh Kumar Goud: తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ ను వాయిదా వేయాలంటూ అభ్యర్థుల ఆందోళనతో వాతావరణం హీటెక్కింది. దీనిపై పార్టీల మధ్య గ్రూప్-1 దుమారం రేపుంది.
Minister Seethakka: మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలను పంచాయతీ గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమల శాఖ మంత్రి సీతక్క ఖండించారు. ప్రజా ప్రభుత్వంలో బతుకమ్మ చీరను బంద్ పెట్టారన్న హరీష్ రావు వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు.
Uppal Stadium: ఉప్పల్ స్టేడియంలో నిధుల గోల్మాల్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. మూడు కంపెనీలకు సమన్లు జారీ చేసింది. ఈ నెల 8న అజారుద్దీన్ను విచారించిన విషయం తెలిసిందే.
KTR Viral Tweet: రాష్ట్రానికి పైసా లేదు, లాభం లేదని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పది నెలల్లో 25 సార్లు ఢిల్లీకి వెళ్లారని..