Tummala Nageswara Rao: తెలంగాణ రైతులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈ ఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా ఇవ్వలేమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు విచారణ సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ముందు వర్చువల్‌గా హాజరుకానున్నారు.
Telangana MLA: టెక్నాలజీ పెరుగుతున్నప్పటికీ నేరాలు కూడా పెరుగుతున్నాయి. సామాన్యులు, రాజకీయ నాయకులు, సినీ తారలు, వ్యాపారవేత్తలు అందరూ సైబర్ నేరాల బారిన పడుతున్నారు.
Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లాలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. లింగాల పోలీస్ స్టేషన్‌లో యువకులు గుండు కొట్టించడం కలకలం రేపుతోంది. ఓ కేసుకు సంబంధించి ముగ్గురు యువకులను గుండు కొట్టించుకున్న ఎస్‌ఎస్‌ఐ పోలీసు స్టేషన్‌కు పిలిపించాడు.
CM Revanth Reddy: చారిత్రక చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ 34వ సద్భావన యాత్ర సంస్మరణ దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.
Car Crashed: కార్లకు డిమాండ్ పెరుగుతున్న కొద్దీ డ్రైవింగ్ నేర్చుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొందరు కంపెనీల నుంచి నేరుగా నేర్చుకుంటే, మరికొందరు డ్రైవింగ్ స్కూల్స్ నుంచి నేర్చుకుంటారు.
Banjara Hills: హైదరాబాద్ లో పబ్‌పై పోలీసులు దాడులు నిర్వహించారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టాస్ పబ్‌పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేయగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
NTV Daily Astrology As on 19th Oct 2024: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..?