Telangana MLA: ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు.. అర్థరాత్రి న్యూడ్ వీడియో కాల్..
- తెలంగాణ ఎమ్మెల్యేకు ఓ యువతి న్యూడ్ వీడియో కాల్..
- కాల్ లిప్ట్ చేయగా షాక్ తిన్న ఎమ్మెల్యే..
- హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు.. ఆలస్యంగా వెలుగులోకి ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana MLA: టెక్నాలజీ పెరుగుతున్నప్పటికీ నేరాలు కూడా పెరుగుతున్నాయి. సామాన్యులు, రాజకీయ నాయకులు, సినీ తారలు, వ్యాపారవేత్తలు అందరూ సైబర్ నేరాల బారిన పడుతున్నారు. తాజాగా.. తెలంగాణ ఎమ్మెల్యేను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. అక్టోబరు 14న ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు న్యూడ్ వీడియో కాల్ వచ్చింది.. కాల్ లిఫ్ట్ చేసిన ఎమ్మెల్యే ఆయన న్యూడ్‌గా చూసి షాక్ అయ్యారు. అంతే.. ఫోన్ స్క్రీన్‌పై ఓ మహిళ న్యూడ్ గా కనిపించడంతో షాక్ అయ్యారు. వెంటనే కాల్ కట్ చేశాడు. అతడిని ఇరికించడానికి ఎవరైనా న్యూడ్ కాల్ చేశారా? లేక నిజంగా గుర్తు తెలియని వ్యక్తులు చేశారా? అనే అనుమానం వచ్చి వెంటనే హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కానీ ఆన్‌లైన్‌లో తెలియని వ్యక్తుల లింక్‌లు, URLలను క్లిక్ చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని, యువతులతో వీడియో కాల్స్ చేయిస్తానని నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వారి పట్లు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అంతేకాదు డబ్బు పెట్టుబడులపై వారు చెప్పే మాటలను ఎవరూ నమ్మొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాల విషయంలో ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని అప్రమత్తం చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై అందరూ షాక్ కు గురయ్యారు.
CM Revanth Reddy: నేడు చార్మినార్ కు సీఎం రేవంత్ రెడ్డి.. భారీ బందోబస్తు..
Also Read
- Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
- Karimnagar : కరీంనగర్లో పొలిటికల్ హీట్.. నేతల అరెస్టులు, వరుస ఘటనలతో టెన్షన్.!
- Karimnagar: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో అక్రమాలు.. ఇద్దరు కానిస్టేబుళ్లు, ఆర్ఎస్ఐ సస్పెన్షన్.!
- Karimnagar: అర్ధరాత్రి దొంగల బీభత్సం.. కత్తులు, తుపాకులతో బెదిరించి.. రూ. 50 లక్షలు అపహరణ.!
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!