CM Revanth Reddy: యాదగిరిగుట్టకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. యాదాద్రి జిల్లా లోని పుష్కరిణి నుండి తూర్పు రాజగోపురం వరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు నడుచుకుంటూ వచ్చారు.
Hyderabad: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కారు డ్రైవర్ భీభత్సం సృష్టించింది. కారు చెకింగ్ సమయంలో డ్రైవర్ కారు ఆపకుండా దూసుకెళ్ళిపోయాడు. కారు బ్లాక్ ఫిల్మ్ చెకింగ్ లో భాగంగా పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు ఇవాళ ఉదయం తనిఖీలు చేపట్టారు.
Warangal: వరంగల్ జిల్లా ఈరోజు భద్రకాళి చెరువుకు అధికారులు గండి కొట్టనున్నారు. భద్రకాళి చెరువు ప్రక్షాళనలో భాగంగా చెరువులోని నీరంతా దిగువకు వదిలేసి అందులో పూడికతీత, గుర్రపుడెక్క తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు అధికారులు.
MLA Gaddam Vinod: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు పోలీసుల భద్రతను పెంచారు. ఎమ్మెల్యే కార్యాలయానికి పోలీస్ అధికారులు భద్రత పెంచారు.
Sri Krishna Travels: శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సులో భారీ చోరి కలకలం రేపింది. మహిళా బ్యాగ్ లో రూ. 15లక్షల విలువ గల బంగారు ఆభరణాలను కొందరు దుండగులు అపహరించారు.
Cyber Fraud: రాష్ట్ర ప్రజలకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అలర్ట్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే బుధవారం నుంచి మొదలైన విషయం తెలిసిందే.
CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం యాదాద్రిభువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం పుట్టినరోజు సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
NTV Daily Astrology As on 08th Nov 2024: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..?
ED Notice to Malla Reddy:మాజీ మంత్రి మల్లారెడ్డికి ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది. మల్లారెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. పీజీ మెడికల్ సీట్లు అక్రమాలు పై నోటీసులు ఇచ్చినట్లు ఈడీ పేర్కింది.