MLA Gaddam Vinod: బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్‌కు భద్రత పెంపు.. ప్రభాత్ హెచ్చరిక లేఖతో అలర్ట్..
- మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కు భద్రత పెంపు..
- ఎమ్మెల్యే కార్యాలయానికి భద్రత పెంచిన పోలీస్ అధికారులు..
- ఇటీవల మావోయిస్టు కోల్ బెల్ట్ కార్యదర్శి ప్రభాత్ హెచ్చరిక లేఖ తో అలర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Gaddam Vinod: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు పోలీసుల భద్రతను పెంచారు. ఎమ్మెల్యే కార్యాలయానికి పోలీస్ అధికారులు భద్రత పెంచారు. ఇటీవల మావోయిస్టు కోల్ బెల్ట్ కార్యదర్శి ప్రభాత్ హెచ్చరిక లేఖ తో అలర్ట్ అయ్యారు. కార్యాలయం గేటు వద్ద డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్, బాంబు స్క్వాడ్ ను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే పర్యటనలో రోప్ పార్టీ టీం, సీఐ స్థాయి అధికారితో ఎస్కార్ట్ ఏర్పాటు చేశారు. త్రీ ప్లస్ త్రీ గన్‌మెన్ స్థాయికి పెంచారు. కార్యాలయం వద్ద ఎస్ఐ స్థాయి అధికారితో భద్రత పర్యవేక్షణ నిర్వహించారు. నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా రోప్ పార్టీ ఆయన వెంటే ఉంటుంది. గురువారం తాండూరు, కాశిపేట మండలాల్లో ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవుతుండగా.. రోప్ పార్టీ బందోబస్తు చర్యలు చేపట్టారు. బెల్లంపల్లి ఏఎంసీ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో బాంబ్ స్క్వాడ్, మెటల్ డిటెక్టర్‌ను ఏర్పాటు చేశారు. ప్రవేశ ద్వారం వద్ద మెటల్ డిటెక్టర్‌తో స్క్రీనింగ్ చేసిన తర్వాత మాత్రమే సందర్శకులను అనుమతించనున్నారు పోలీసులు.
Social Media Posts: సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడితే అంతే.. ఎస్పీ సీరియస్ వార్నింగ్..
Also Read
- Tragedy : మంచిర్యాలలో ఘోరం.. రూ.100 ఇవ్వలేదని ప్రాణం తీసిన దుండగుడు.!
- Poker Game In Excise PS: చట్టాన్ని ఉల్లంఘించిన పోలీసులు.. చెన్నూరు ఎక్సైజ్ స్టేషన్‌లో పేకాట..
- Husband Throws Wife: బ్రిడ్జి పైనుంచి భార్యను తోసేసి భర్త.. ఈ కేసులో బిగ్ ట్వీస్ట్ ఇదే!
- Kavitha : అసలు బతుకమ్మ గురించి మాట్లాడే నైతిక అర్హత ఈ ప్రభుత్వానికి ఉందా?
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!