Hyderabad: పంజాగుట్టలో కారు బీభత్సం.. చెకింగ్ చేస్తుండా హోం గార్డు ఈడ్చుకెళ్ళిన డ్రైవర్
- పంజాగుట్ట నాగార్జున సర్కిల్ దగ్గర కారు బీభత్సం..
- కారును ఆపేందుకు ప్రయత్నించిన హోంగార్డు రమేష్..
- కారు ఆపకుండా హోంగార్డును ఈడ్చుకెళ్లిన డ్రైవర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కారు డ్రైవర్ బీభత్సం సృష్టించింది. కారు చెకింగ్ సమయంలో డ్రైవర్ కారు ఆపకుండా దూసుకెళ్ళిపోయాడు. కారు బ్లాక్ ఫిల్మ్ చెకింగ్ లో భాగంగా పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు ఇవాళ ఉదయం తనిఖీలు చేపట్టారు. వాహనాలను చెకింగ్ చేస్తూండగా ఓ కారు డ్రైవర్ ను పంజాగుట్ట నాగార్జున సర్కిల్ వద్ద కారు చెక్ చేయడానికి హోంగార్డ్ రమేష్ కారును ఆపాడు. కారు ఆపకుండా డ్రైవర్ సయ్యద్ మాజుద్ధిన్ నసిర్ అనే వ్యక్తి హోం గార్డు రమేష్ నీ ఈడ్చుకెళ్లి పోయాడు. ట్రాఫిక్ పోలీసులకు భయపడిన కారు డ్రైవర్ ఆపకుండా దూసుకెళ్లాడు. దీంతో.. పంజాగుట్ట ట్రాఫిక్ ఎస్సై ఆంజనేయులు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. కారు డ్రైవర్ ను అదుపులో తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కారు ఎక్కడి నుంచి వచ్చింది? కారును ఎందుకు ఆపకుండా వెళ్లిపోయాడు అనే అనుమానం వ్యక్తం చేస్తున్నా పోలీసులు. డ్రైవర్ సయ్యద్ మాజుద్ధిన్ నసిర్ ను వెంటనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గురైన హోం గార్డు రమేష్ కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.
Nikhil : ఒకప్పుడు 100కోట్ల హీరో.. ఇప్పుడు కనీసం ఓపెనింగ్స్ లేవా ?
Also Read
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
- DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!