Nagarkurnool:కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రచారం నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై రాళ్ల దాడి జరిగింది. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు.
NTV Daily Astrology As on 12th Nov 2023: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..?
Minister KTR speech on Telangana development: తెలంగాణ ఏర్పాటు ముందు ఎన్నో అనుమానాలు ఉండేవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మీ సమస్యలు ఏమున్నా పరిష్కరిస్తామన్నారు.
Revanth Reddy: మీటింగ్ పెడితే కరెంట్ కట్ చేశారు.. మీ నరాలు కట్ అవుతాయని టీపీసీసీ కాంగ్ర్ నేత రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వాన వస్తె ఇసుక కదిలిందని అధికారులు అంటున్నారని తెలిపారు.
Tula Uma: తెలంగాణలో సీట్ల పంపకాలపై బీజేపీలో తీవ్ర వ్యతిరేకత ఉంది. చివరి క్షణంలో బీఫారం రాకపోవడంతో వేములవాడకు చెందిన తుల ఉమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన బీజేపీని వీడాలని యోచనలో వున్నారు.
Tula Uma: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీట్ల వ్యవహారం వేడెక్కుతోంది. పార్టీలోని ప్రముఖ నేతలు తమ మద్దతుదారులకు టిక్కెట్లు ఇచ్చారు. కొందరికి ఆశించిన ఫలితాలు రాగా, మరికొందరికి బీజేపీ హైకమాండ్ మొండిచేయి చూపింది.
Puvvada Ajay Kumar:కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినా ఓడినా ఇక్కడ ఉండదు.. రాత్రి అయితే హైద్రాబాద్.. లేక సత్తుపల్లి పోతాడు.. కానీ నేను ఇక్కడే ఉంటా.. నేను లోకల్ అని ఖమ్మం BRS అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
Palvai Sravanthi: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీ అధిష్టానానికి పెద్ద నేత షాక్ ఇస్తున్నారు. ఎన్నికల సమయంలో టికెట్ రాకపోవడంతో పాటు అంతర్గత విభేదాల కారణంగా ఆయన రాజీనామా చేస్తున్నారు.
Diwali Holidays: దీపావళి పండుగకు ఈ నెల 12 ఆదివారం సెలవు ఇస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే 13 సోమవారం దీపావళి సెలవు ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది.