BSP Final List: బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఐదో జాబితాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ విడుదల చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గురువారం 20 మంది అభ్యర్థులతో ఐదో జాబితాను విడుదల చేశారు.
Harish Rao: పొరపాటున కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే పదేండ్లు వెనక్కిపోతామని మంత్రి హరీష్ రావు అన్నారు. అబద్దాలతో అధికారంలోకి రావాలాని కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Komatireddy Rajgopalreddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వింత ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మునుగోడులో ఓ వింత ఘటన వెలుగు చూసింది. గతంలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రోడ్డున పడ్డారు.
BJP Final List: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ శుక్రవారం 14 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరింది. ఈ కూటమిలో జనసేనకు రిజర్వ్ అయిన సీట్లు మినహా మిగిలిన అన్ని స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ చివరి జాబితాలో చోటు దక్కించుకుంది వీరే.. 1. బెల్లంపల్లి- బొగ్గు ఎమామి 2.పెద్దపల్లి- దుగ్యాల ప్రదీప్ 3. సంగారెడ్డి-దేశ్ పాండే రాజేశ్వర్ రావు 4.మేడ్చల్-ఏనుగు […]
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య సమాచారం. ఈ నెల 12న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం సందర్భంగా ప్రోటోకాల్ దర్శనం మినహా బ్రేక్ దర్శనాన్ని రద్దు చేశారు. అంతకుముందు రోజు అంటే 11వ తేదీన బ్రేక్ దర్శనం కోసం సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.
Telangana Assembly Election: తెలంగాణలో ఎన్నికల వేళ హెలికాప్టర్లకు డిమాండ్ బాగా పెరిగింది. ఎన్నికల సీజన్ కావడంతో దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద నేతలంతా ప్రైవేట్ హెలికాప్టర్లలో ప్రయాణిస్తున్నారు.
Teenmar Mallanna: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కు పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది.
Minister KTR: నాకు రాజకీయ భిక్ష పెట్టిన నియోజకవర్గం సిరిసిల్ల జిల్లా. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ సిరిసిల్ల ప్రజల ఆశీస్సులతో సిరిసిల్లను నేను గెలిచి అభివృద్ధి చేశాను.