Election Commission: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతూ ప్రజలను ఓట్లు అడుగుతున్నారు.
Minister KTR: గువ్వల బాలరాజు పై దాడి జరిగినట్టు తెలిసిందని, దాడులు సరికావని, మొన్న ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి... ఇప్పుడు బాలరాజు పై రాళ్ళ దాడి చేశారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
Palvai Shravanthi: దివంగత రాజ్యసభ సభ్యుడు పాలవాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాలవాయి స్రవంతి భారత్ పార్టీలో చేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆమెకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Advises Women: సౌత్ బ్యూటీ రష్మిక మందన్నకు సంబంధించిన ఓ డీప్ ఫేక్ వీడియో ఇటీవల వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ డీప్ ఫేక్ వీడియో విషయం టాలీవుడ్ లోనే కాదు యావత్ దేశంలోనే సంచలనంగా మారింది.
Diwali Wishes: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) శుభాకాంక్షలు తెలిపారు.
KA Paul: ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా దృష్టి సారించిన ప్రజాశాంతి పార్టీ, జనసేన పార్టీలకు ఎన్నికల సంఘం నుంచి చిక్కులు ఎదురయ్యాయి. తెలంగాణలో జనసేన పార్టీకి గుర్తింపు లేనందున ఆ పార్టీకి కంచె ఎన్నికల గుర్తు రిజర్వ్ కాలేదు.
Surya Stotram: ఆదివారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే మనఃశాంతిని దూరం చేసే సమస్యలన్నీ తొలగిపోతాయి. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్‌లను క్లిక్ చేయండి.
Naraka Chaturdashi: నరకచతుర్దశి రోజున ఈ స్తోత్రాలు వింటే ధైర్య, స్థైర్య, విజయాలు చేకూరుతాయి. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్‌లను క్లిక్ చేయండి.
Diwali 2023: దీపావళి శుభవేళ ఈ స్తోత్రాలు వింటే లక్ష్మీదేవి మీ ఇంట కనకవర్షం కురిపిస్తుంది. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్‌లను క్లిక్ చేయండి.