Minister KTR: అవసరం అయితే కాళ్ళు పట్టుకుని ఓట్లు అడగాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR: గువ్వల బాలరాజు పై దాడి జరిగినట్టు తెలిసిందని, దాడులు సరికావని, మొన్న ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి… ఇప్పుడు బాలరాజు పై రాళ్ళ దాడి చేశారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ప్రజలను మెప్పించాలి.. అవసరం అయితే కాళ్ళు పట్టుకుని ఓట్లు అడగాలన్నారు. మునుగోడులో రాజ్ గోపాల్ రెడ్డికి బుద్ధి చెప్పాలన్నారు. కోట్ల రూపాయలు పెట్టీ మునుగోడు ప్రజలను కొనవచ్చు అని రాజ్ గోపాల్ రెడ్డి అనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల నుంచి చాలా కుట్రలు రాబోతున్నాయని అన్నారు. కాళేశ్వరం పనైపోయిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గువ్వల బాలరాజుపై దాడిని ఖండిస్తున్నామని అన్నారు. మొన్న కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేశారు. ఎన్నికల్లో గెలవాలంటే ప్రజలను మెప్పించాలి కానీ.. కత్తిపోట్లు, రాళ్ల దాడులు మంచిది కాదన్నారు.
మునుగోడు విచిత్రమైన పరిస్థితి చూసామన్నారు. కోమటి రెడ్డి రాజ్ గోపాల్ ఎందుకు ఉప ఎన్నిక తెచ్చాడు అనేది ఆయనకే తెలవాలని అన్నారు.
ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి చేరిన కాంగ్రెస్ పార్టీ కైనా తెలియాలని వ్యంగాస్త్రం వేశారు. పాల్వాయి గోవర్థన్ రెడ్డి అప్పట్లో ఏ పార్టీలోకి వెళ్ళను అని తేల్చి చెప్పారు.. రాజ్ గోపాల్ రెడ్డి ఇష్టం వచ్చినప్పడు కాంగ్రెస్ నుంచి పోతున్నారు…వస్తున్నారని ఎద్దేవ చేశారు. చాలా కుట్రలు రాబోతున్నాయని అన్నారు. కాళేశ్వరం పోయింది అన్నట్టుగా తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇటువంటివి ఇంకా రెండు… మూడు జరుగుతాయని తెలిపారు. బీజేపీ,ఏఐసిసి ఆఫీసులో తయారు చేసిన వంటలతో తెలంగాణ ప్రజలను గందర గోళం చేసే ప్రయత్నం చేస్తారని అన్నారు. ధన రాజకీయాలను తిరస్కరించాలని ప్రజలకు సూచించారు కేటీఆర్. రాజగోపాల్ రెడ్డి అహంకారాన్ని ధన మదాన్ని తిప్పి కొట్టాలని అన్నారు. గువ్వల బాలరాజు పై దాడి సరికాదని …మొన్న ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి చేశారని తెలిపారు. ఇప్పుడు బాలరాజు పై రాళ్ళ దాడి చేశారని గుర్తుచేశారు. ప్రజలను మెప్పించాలి.. అవసరం అయితే కాళ్ళు పట్టుకుని ఓట్లు అడగాలని మంత్రి కేటీఆర్ అన్నారు. అపోలో హాస్పిటల్ లో బాలరాజు చికిత్స పొందుతున్నాడని అన్నారు.
Salaar Trailer: ప్రభాస్ ఫ్యాన్స్‌కు బిగ్ న్యూస్.. ‘సలార్’ ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది!
Also Read
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- iBomma Ravi : ఐబొమ్మ రవికి కోర్టులో ఊరట.. రూ.3 కోట్లపై మాత్రం నో.!
- Off The Record: మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇస్తారా? ఒకవేళ ఇస్తే పరిస్థితి ఏంటి?
- Telangana 22A Lands: 22A భూములకు గ్రీన్ సిగ్నల్.. ఇక వాటికి రిజిస్ట్రేషన్లు.!
తాజావార్తలు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
-
Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!