Burra Venkatesham: గ్రూప్ -2 అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేశామని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం అన్నారు. గ్రూప్ 2కు ఎలాంటి అడ్డంకులు లేవన్నారు.
Minister Seethakka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ అరెస్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కారణమని వస్తున్న వార్తలకు మంత్రి సీతక్క స్పందించారు.
Telangana Ministers: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు,దామోదర రాజ నర్సింహ పర్యటించనున్నారు. హెలికాప్టర్ లో హైదరాబాద్ నుంచి ఇద్దరు మంత్రులు బాగిద్దిపేట చేరుకుంటారు.
Writer Chinni Krishna: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు అన్యాయమని సినీ రచయిత చిన్ని కృష్ణ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కక్షతోనే ఈ అరెస్టు చేసిందని ఆరోపించారు.
CM Revanth Reddy: నేడు ఢిల్లీ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు రానున్నారు. గత మూడురోజులుగా జైపూర్, ఢిల్లీ పర్యటన అనంతరం ఇవాళ హైదరాబాద్ కు సీఎం బయలుదేరారు.
Allu Arjun Wife: అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం 6.40 నిమిషాలకు చంచల్ గూడ జైలు నుంచి బయటకు వచ్చిన బన్నీ తండ్రితో కలిసి ముందుగా జూబ్లీ హిల్స్ లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు.
Group 2 Exam: తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోని 783 గ్రూప్-2 సర్వీస్ పోస్టుల భర్తీకి ఈ నెల 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించేందుకు టీజీపీఎస్సీ విస్తృత ఏర్పాట్లు చేసింది.
Hostels Checking: నేడు తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్రంలోని సంక్షేమ హాస్టల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి లతో సహా రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు
NTV Daily Astrology As on 14th Dec 2024: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..?