G. Kishan Reddy: మీకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది వచ్చిన మీరు నన్ను సంప్రదించవచ్చు నా ఆఫీస్ ని సంప్రదించవచ్చు మీ సమస్యల్ని పరిష్కరించేందుకు నేను ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
TG DSC Hall Tickets: తెలంగాణ DSC పరీక్ష అభ్యర్థులకు హెచ్చరిక. ఈరోజు సాయంత్రం నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానుంది. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.
Karimnagar: కరీంనగర్ జిల్లా కరీంనగర్ మేయర్ సునీల్ రావు సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్టర్ విడుదల చేశారు.
Mallu Bhatti Vikramarka: ఆదిలాబాద్ ప్రజల సమస్యలు తెలుసు.. అయినా అందరి అభిప్రాయం తీసుకుంటామమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో మంత్రుల సమావేశం ప్రారంభమైంది.
Nalgonda Crime నల్గొండ జిల్లా మాడుగుల మండలం చింతలగూడెంలో దారుణం జరిగింది. చింతలగూడెం గ్రామానికి చెందిన కోట రాజలింగం-రజిత కుమార్తె కోట కళ్యాణి(19) పాలిటెక్నిక్ పూర్తిచేసి ప్రస్తుతం ఇంటివద్ద ఉంటుంది..
TG High Court: వీధి కుక్కల నియంత్రణపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కుక్కల నియంత్రణకు వారంలోగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
KTR Tweet: తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో అలర్ట్ గా వుంటారు. ప్రతి విషయాన్ని షేర్ చేసి అందరితో పంచుకుంటుంటారు. ట్విట్ ద్వారా ఏవైన సమస్యల గురించి చెప్పినా వెంటనే స్పందిస్తారు కేటీఆర్.
Prabhakar Rao: జూన్ 26వ తేదీన ఇండియాకు వచ్చేది ఉండేది.. కానీ నా ఆరోగ్యం బాగా లేకపోవడంతో అమెరికాలో ఉండిపోవాల్సి వచ్చింది ..క్యాన్సర్ తో పాటు గుండె సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్నాను.
యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లం బావి గ్రామంలో ఉన్న ఓజో ఫర్టిలైజర్ పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భారీగా మంటలు, దట్టమైన పొగ వ్యాపించడంతో అప్రమత్తమైన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.