Fire Accident: హనుమకొండ చౌరస్తా లో ఆగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హనుమకొండ లోని ఖాదీమ్స్ ఫుట్ వెర్ షాప్ లో షార్ట్ సర్కుట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది.
Arunachalam: తెలంగాణ నుంచి అరుణాచలం ఆలయానికి వెళ్లే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. జులై 19 నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులు ఉంటాయని తెలిపింది.
Warangal: నేడు వరంగల్ జిల్లాలో రైతు భరోసాపై సదస్సు జరగనుంది. రైతు భరోసా పథక విధివిధానాలపై నేడు హనుమకొండ కలెక్టరేట్ లో రైతు భరోసా పథకంపై సదస్సు ఏర్పాటు చేశారు.
Yadagirigutta: తెలంగాణ కొలువుదీరిన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రానికి ప్రతినెలా గిరిప్రదక్షిణ చేయడం ఆనవాయితీగా వస్తోంది. గత నెలలో చేపట్టిన గిరిప్రదక్షిణలో అనూహ్యంగా 10 వేల మంది భక్తులు పాల్గొన్నారు. .
KCR Petition: విద్యుత్ కమిషన్‌పై మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది.
CM Revanth Reddy: రిస్క్ చేయొద్దు బాగుంటే బాగుందని చెప్పండి లేదంటే లేదని చెప్పండి అని కాటమయ్య సేప్టీ కిట్లపై సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
CM Revanth Reddy: 45 లీటర్ల కల్లులో, నీళ్ళు ఏమైనా పొస్తున్నారా? అనిని రంగయ్య అనే గీత కార్మికుడితో సీఎం రేవంత్ రెడ్డి ఫన్నీగా మాట్లాడారు. అబ్దుల్లాపూర్ మెట్ తాటివనంలో ఈత మొక్కలను నాటారు.