Arunachalam: టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. జులై 19 నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులు..
- అరుణాచలం వెళ్లే భక్తులకు టీజీఆర్టీసీ గుడ్ న్యూస్..
- జులై 19 నుంచి హైదరాబాద్ నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులు..
- జులై 21న గురు పూర్ణిమ కావున.. ఈ నెల 19 నుంచి 22 వరకు బస్సులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arunachalam: తెలంగాణ నుంచి అరుణాచలం ఆలయానికి వెళ్లే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. జులై 19 నుంచి తెలంగాణలోని పలు జిల్లాల నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులు ఉంటాయని తెలిపింది.
Read also: VJ Sunny: సెలూన్ బిజినెస్‌లోకి బిగ్ బాస్ విన్నర్.. గ్రాండ్‌గా ఓపెనింగ్..
Also Read
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఆషాఢ మాసం పౌర్ణమిని గురు పూర్ణిమగా జరుపుకోవడం ఆనవాయితీ. ఈ నెల 21న గురు పూర్ణిమ.. వేద వ్యాసుడు గురు పౌర్ణమి రోజున జన్మించాడని నమ్ముతారు. అందుకే ఈ రోజును వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. సమస్త మానవాళికి వేదాలను బోధించడం ఆయనతోనే ప్రారంభమైనందున వ్యాస మహర్షిని ఆది గురువుగా పూజిస్తారు. గురువు అనుగ్రహం ప్రసాదించాలనే ఉద్దేశ్యంతో ఇవ్యాల గురు బ్రహ్మలను పూజిస్తారు. ఇది సంపద మరియు శాంతిని కలిగిస్తుందని నమ్ముతారు. వేదాలలో గురువుకు ప్రత్యేక స్థానం ఉంది. హిందూ సంప్రదాయాల ప్రకారం.. గురువును దేవుడి కంటే ఉన్నతంగా పూజిస్తారు. వేదవ్యాసుడు బోధించేటప్పుడు.. వినాయకుడు మహాభారతాన్ని రచించాడని ప్రతీతి.
Read also: Uttar Pradesh : భర్త వేరే కలర్ లిప్ స్టిక్ తెచ్చాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన భార్య
గురు పౌర్ణమి నాడు తమిళనాడులోని అరుణాచలం వెళితే భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. సాధారణంగా పౌర్ణమి రోజున అరుణాచలం గిరి ప్రదర్శన అత్యంత ముఖ్యమైనది. ఉదాహరణకు- గురు పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణం చేస్తే శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల నుంచి అరుణాచల్‌కు భక్తులు పోటెత్తారు. వీరి కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల నుంచి అరుణాచల్‌కు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. అలాగే- ప్యాకేజీ ట్రిప్పులను ప్రవేశపెట్టింది. ఈ బస్సులు ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లోని వివిధ డిపోల నుంచి బయలుదేరుతాయి. ఈ నెల 19 నుంచి 22 వరకు ఈ ప్రత్యేక బస్సులు నడుస్తాయి. ప్యాకేజీ ట్రిప్‌లో భాగంగా కాణిపాక వరసిద్ధి వినాయక దేవాలయం, శ్రీపురంలోని స్వర్ణ దేవాలయాన్ని భక్తులకు అందుబాటులో ఉంచారు. అరుణాచల గిరి ప్రదక్షిణ ప్యాకేజీ కోసం భక్తులు http://tsrtconline.in వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.
Weather Alert: నేడు పలు రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్.. కాసేపట్లో భారీ వర్షం..!
తాజావార్తలు
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!