NTV Daily Astrology As on 16th July 2024: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..?
Mulugu: ములుగు జిల్లాలో పర్యాటకుల సౌకర్యార్థం గట్టమ్మ దేవాలయం వద్ద రూ.4 కోట్ల 20 లక్షల నిధులతో నిర్మించిన 'హరిత గ్రాండ్ గట్టమ్మ హోటల్' సేవలకు నోచేకోలేక పోతుంది.
CMRF Applications: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిధులు దుర్వినియోగం కాకుండా అర్హులకు చేరేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సోమవారం నుంచి ముఖ్యమంత్రి సహాయనిధి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరణకు శ్రీకారం చుట్టారు.
Patancheru Congress: పటాన్ చెరులో రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. మహిపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవద్దని కాంగ్రెస్ కార్యకర్తల డిమాండ్ చేస్తున్నారు.
Ponnam Prabhakar: ప్రభుత్వాన్ని కూల్చుతామంటే..చూస్తూ ఊరుకోవాలా? అని బీజేపీ, బీఆర్ఎస్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. వనమహోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లాలోని శాతవాహన యూనివర్సిటీలో మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటారు.
Ponguleti Srinivas Reddy: గ్రామపంచాయతీలో నిధుల కొరత ఉన్న మాట వాస్తవమే అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా తిరుమల పాలెం మండలం జల్లేపల్లి గ్రామంలో విష జ్వరాల భారిన పడిన వారిని సందర్శించారు.
ఏళ్ల తరబడి ఒకే చోట పాతుకుపోయిన ఆలయ ఉద్యోగులను బదిలీ చేస్తున్నారు. చాలా కాలంగా ఒకేచోట పనిచేస్తున్న వారికి ఈసారి స్థానచలనం తప్పదని చెబుతున్నారు. దీంతో ఆప్షన్లు పెట్టాలని పన్ను శాఖ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులను ఒకేచోట బదిలీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. పలు ఆలయాలకు వెళ్లేందుకు ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. అయితే మరికొంత మంది ఆలయ ఉద్యోగులు ఇక్కడే ఉండాలని రాజకీయ నాయకులు, అధికారులను […]