కరోనా వ్యాప్తి నివారణకు మండలాల వారీగా యాక్షన్ ప్లాన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా వ్యాప్తి నివారణకు, చికిత్సకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు మండలాల వారీగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ.. దీనికోసం కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్యను మండలాలు, అర్బన్ ప్రాంతాల వారీగా సిద్ధం చేసింది సర్కార్.. ఏపీలోని 68 మండలాల్లో వందకుపైగా యాక్టీవ్ కేసులు ఉన్నట్టు గుర్తించారు.. అత్యధికంగా 196 మండలాల్లో 25 నుంచి 49 యాక్టీవ్ కేసులు ఉండగా.. అత్యల్పంగా 18 మండలాల్లో 0-4 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి.. ఇక, 41 మండలాల్లో 5-9 కేసులుంటే.. 40 మండలాల్లో 10-14 యాక్టీవ్ కేసులు, 49 మండలాల్లో 15-19 యాక్టీవ్ కేసులు, 47 మండలాల్లో 20-24 యాక్టీవ్ కేసులు ఉన్నట్టు తేల్చారు.. 111 మండలాల్లో 50-74 యాక్టీవ్ కేసులు, 74 మండలాల్లో 75-100 యాక్టీవ్ కేసులున్నట్టు గుర్తించింది వైద్యారోగ్యశాఖ.. ఇక, అర్బన్ ప్రాంతాల్లో యాక్టివ్ కేసులు ఎక్కవగా ఉన్న సిటీల విషయానికి వస్తే.. విశాఖ నగరంలో 1,168, రాజమండ్రిలో 594, విజయవాడలో 512 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.. మరోవైపు అతితక్కువగా అద్దంకిలో 80, కందుకూరులో 72, పలాస-కాశీబుగ్గలో 69 యాక్టీవ్ కేసులు ఉన్నట్టు తేల్చారు.. యాక్టీవ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు అధికారులు.
Also Read
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ
- Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
- Tadipatri Tension: తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. వైసీపీ–టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. పోలీసుల నో పర్మిషన్..
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
తాజావార్తలు
-
John Abraham: జాన్ అబ్రహం డబుల్ యాక్షన్.. హిట్ డైరెక్టర్‌తో మరోసారి భారీ కాంబినేషన్?
-
India vs Sri Lanka: దేవదత్ పడిక్కల్‌కు తొలి టెస్టులో చోటు దక్కుతుందా? టీమిండియా కోచ్ కీలక అప్డేట్
-
Venky Atluri : OTTలో వెబ్ సిరీస్‌తో భారీ ప్రయోగం చేయబోతున్న వెంకీ అట్లూరి
-
Jharkhand JPSC Exam Scam: జార్ఖండ్ JPSC పరీక్షలో అవకతవకలు.. రంగంలోకి ఈడీ, దర్యాప్తు ముమ్మరం
-
NTA Recruitment: ఉద్యోగార్థులకు అలెర్ట్.. కంటెంట్, మీడియా, రీసెర్చ్, ఫైనాన్స్‌లో జాబ్స్‌కి నోటిఫికేషన్..!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!