VijayaSaiReddy: టీడీపీ పాలనలో ఒక కులంలో, ఒక జిల్లాలోనే అభివృద్ధి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VijayaSaiReddy: వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి గత టీడీపీ పాలనపై విమర్శనాస్త్రాలు సంధించారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని నారా లోకేష్ చెబుతున్నాడని.. కానీ గతంలో టీడీపీ పాలనలో ఒక కులం, ఒక కుటుంబం, ఒక జిల్లాలోనే అభివృద్ధి జరిగిందన్న విషయం అందరికీ తెలుసని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 2014-19 మధ్య కాలంలో అమరావతిలో ఒక్క ఇటుక కూడా ఎందుకు పెట్టలేదని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. నాడు చంద్రబాబు కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలు వాటి కాగితం విలువ కూడా చేయవని విజయసాయిరెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
Nara Lokesh says that development only possible if TDP comes to power. Everyone knows that under TDP progress happens of only 1 caste, 1 district and 1 family. Why was not even 1 brick laid in Amaravati between 2014-19? The MoUs signed by @ncbn were not even worth their paper.
Also Read
- Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
- AP Govt: బిగ్ అలర్ట్.. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మార్పు..
- AP Excise Policy 2026-27: కొత్త ఎక్సైజ్ పాలసీకి రంగం సిద్ధం.. 807 మద్యం దుకాణాలకు లాటరీ!
- Heavy Rains: బీభత్సం సృష్టిస్తున్న భారీ వర్షాలు.. నీట మునిగిన వందల ఎకరాల వరి పంట!
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 22, 2023
Read Also: Farmers Cricket Match: ఉత్సాహంగా రైతుల క్రికెట్ పోటీలు.. విజేతలు ఎవరంటే?
అటు భారతదేశ పార్లమెంట్ కొత్త భవనం గురించి కూడా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. కొత్త పార్లమెంట్ భవనం నిజంగా అద్భుతంగా ఉందని.. ఇది 135 కోట్ల మంది భారతీయుల ప్రజాస్వామ్యంపై విశ్వాసాన్ని ఖచ్చితంగా సూచిస్తుందని విజయసాయిరెడ్డి తన ట్వీట్లో పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి, ఆధునికత సమ్మేళనంగా కొత్త పార్లమెంట్ భవనం ఉంటుందని ఆయన తెలిపారు.
The new building of the Parliament of India is truly magnificent and surely represents the faith in democracy of 135 crore Indians. The blend of Indian culture and modernism is what actually defines India. pic.twitter.com/b8UqGtMsjD
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 22, 2023
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!