AP Assembly: నేడు అసెంబ్లీలో ఎక్సైజ్ శాఖపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల
- నేడు ఎక్సైజ్ శాఖపై శ్వేతపత్రం విడుదల..
- సభలో శ్వేతపత్రం విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు..
- మద్యం కుంభకోణంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Assembly: గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వస్తున్న ఎన్డీయే కూటమి సర్కార్ ఎక్సైజ్ శాఖలో జరిగిన అక్రమాల చిట్టాను విప్పేందుకు సిద్ధమైంది. సీఎం చంద్రబాబు మద్యం అక్రమాలపై శ్వేతపత్రాన్ని అసెంబ్లీలో విడుదల చేయనున్నారు. తొలుత ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు బిల్లుపై సభలో చర్చించిన ఆమోదం తెలిపిన తర్వాత.. విజయవాడలో యూనివర్సిటీ ఆఫ్ హెల్త్‌సైన్సెస్‌కు ఎన్టీఆర్ పేరు పెడుతూ.. చట్టసవరణ చేసే బిల్లుపై చర్చిస్తారు.
Read Also: Budget 2024 : బడ్జెట్‌కు వ్యతిరేకంగా నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించిన ఇండియా బ్లాక్ ఎంపీలు
Also Read
- CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
- ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో 1.7 కేజీల బంగారం.. 8.6 కేజీల వెండి లభ్యం..?
- Godavari Water: ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. పాయకరావుపేటలో సీఎం చంద్రబాబు జలహారతి
- Amaravati Farmers: అమరావతి రైతులకు గుడ్‌న్యూస్.. రిటర్నబుల్ ప్లాట్లు కేటాయింపు
ఇక, అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో విశాఖలో కాలుష్య నియంత్రణ, రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లు, కేజీహెచ్‌లో బెడ్స్, సిబ్బంది కొరత, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీపై ప్రశ్నలకు మంత్రులకు ఆన్సర్లు ఇవ్వనున్నారు. అలాగే, రైతుల సమస్యలు, టెంపుల్ టూరిజం, ఇసుక తవ్వకాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మారిటైమ్ బోర్డు ద్వారా కృష్ణపట్నం పోర్టు లీజు, మత్యకారులకు జీవో 217 ఇబ్బందులపై కూడా సభలో మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు.
Read Also: Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురి పరిస్థితి విషమం!
అయితే, మరోవైపు శాసనమండలిలో ఇవాళ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి మంత్రి పయ్యావుల కేశవ్ ఆన్సర్ ఇవ్వనున్నారు. గత ప్రభుత్వ మద్యం అక్రమాలపై మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర శ్వేతపత్రం రిలీజ్ చేస్తారు. ప్రశ్నోత్తరాల్లో గత ప్రభుత్వంలో కల్పించిన గవర్నమెంట్ ఉద్యోగాలు, ఫీజ్ రీఎంబర్స్మెంట్ స్కీం, పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్, స్టూడెంట్స్ కు ఆర్థిక సాయం, నీటిపారుదల రంగ అభివృద్ధి లాంటి ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తారు.
తాజావార్తలు
-
UN Warns: ముంబై, కోల్‌కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
-
CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
-
Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
-
Telangana Airports: తెలంగాణలో ఎయిర్‌పోర్టులకు స్పీడ్.. డిసెంబరులో బిగ్ అప్డేట్.!
-
High Court: కొడుకు చనిపోయాక అత్తమామలకు కోడలు భరణం ఇవ్వాలా? హైకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!