Amaravati Farmers: అమరావతి రైతులకు గుడ్న్యూస్.. రిటర్నబుల్ ప్లాట్లు కేటాయింపు
- అమరావతి రైతులకు గుడ్న్యూస్..
- 37 రిటర్నబుల్ ప్లాట్లు కేటాయింపు..
- ఈ-లాటరీలో 17 మంది రైతులకు 37 ప్లాట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati Farmers: నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంత రైతులకు గుడ్న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం.. అమరావతి ప్రాంత రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను అధికారులు చేపట్టారు. ఈ-లాటరీ విధానంలో 17 మంది రైతులకు మొత్తం 37 ప్లాట్లను కేటాయించారు. ఇందులో 24 రెసిడెన్షియల్ ప్లాట్లు, 13 కమర్షియల్ ప్లాట్లు ఉన్నాయి. నెక్కల్లు, తుళ్లూరు, శాఖమూరు, కొండమరాజుపాలెం, లింగాయపాలెం గ్రామాలకు చెందిన రైతులకు ఈ ప్లాట్లను అధికారులు కేటాయించారు. గతంలో కేటాయించిన ప్లాట్ల విషయంలో వీధిపోటు, కోర్టు కేసులు, భూసేకరణ వంటి సమస్యలు తలెత్తడంతో ఆయా రైతులకు ప్రత్యామ్నాయంగా కొత్త రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించినట్లు అధికారులు తెలిపారు. ఈ-లాటరీ విధానం ద్వారా పారదర్శకంగా ప్లాట్ల కేటాయింపు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. సమస్యల కారణంగా పాత ప్లాట్లను వినియోగించుకోలేని రైతులకు కొత్త ప్లాట్లు కేటాయించడంతో వారి ప్రయోజనాలు కాపాడినట్లయింది.
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
- Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
తాజావార్తలు
-
AP Village Merger: మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు!
-
Employees Bonus: పండుగ వేళ 10 లక్షల మంది ఉద్యోగులకు గుడ్న్యూస్.. 78 రోజుల బోనస్కు క్యాబినెట్ ఆమోదం?
-
Trump Warning: ‘ఇరాన్ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
-
Patna High Court: “మహిళ మీద పడుకున్నంత మాత్రాన అత్యాచారంగా పరిగణించలేం”.. హైకోర్టు సంచలన తీర్పు..
-
WTC Points Table 2026: పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఆసీస్.. భారత్ ప్లేస్ ఎక్కడో తెలుసా?
ట్రెండింగ్
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!