Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
- మోడీ అనుకుంటే పాకిస్తాన్ ఉండదు..
- ఎస్సీఓ ఫోటోపై ఏక్ నాథ్ షిండే కౌంటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eknath Shinde: షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(SCO) సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఫోటో లేకుండా క్రాప్ చేసి, పాకిస్తాన్ సోషల్ మీడియాలో ఫోటో అప్లోడ్ చేయడం వివాదంగా మారింది. ఈ వ్యవహారంపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే తీవ్రంగా స్పందించారు. పాకిస్తాన్ ఇలాంటి ‘‘చీప్ గేమ్స్’’ ఆడొద్దని హెచ్చరించారు. ‘‘పాకిస్తాన్ ఎప్పుడూ ఇలాంటి పనులే చేస్తుంది. వారు మోడీజీ ఫోటోను తొలగించవచ్చు. కానీ మోడీజీ తలుచుకుంటే పాకిస్తాన్ ప్రపంచ పటం నుంచి తొలగించగలరు’’ అని షిండే వార్నింగ్ ఇచ్చారు.
26వ SCO సదస్సుకు ముందు సభ్య దేశాల నేతలు కలిసి దిగిన ఫ్యామిలీ ఫొటోను పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కార్యాలయం ఎడిట్ చేసి విడుదల చేసింది. అసలు ఫొటోలో ఉన్న పలువురు నేతలను క్రాప్ చేసి, షెహబాజ్ షరీఫ్ను మధ్యలో ఉన్నట్లు పాకిస్తాన్ ఫోటోలో అప్ లోడ్ చేసింది. ఈ వ్యవహారంపై షిండే స్పందిస్తూ ప్రధాని ఫోటోను ఎడిట్ చేయడం వల్ల ఆయన స్థాయికి ఎలాంటి నష్టం ఉండదని అన్నారు.
Also Read
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
- BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్లపై బీజేపీ ఫైర్..
- Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
- Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
ఫోటోను తొలగించినంత మాత్ర భారత్లో, అంతర్జాతీయంగా ఆయనకు ఉన్న గుర్తింపు మారదని షిండే అన్నారు. 140 కోట్ల మంది మృదయాల్లో ప్రధాని మోడీ ఎప్పుడూ ఉంటారని చెప్పారు. మోడీ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుల్లో ఒకరని అన్నారు. పాకిస్తాన్ ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఉండాలని, భారత్తో ఇలాంటి గేమ్స్ ఆడొద్దని చెప్పారు.
తాజావార్తలు
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో భారత్లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!