★ తిరుమల: ఈరోజు తరిగొండ వెంగమాంబ 292వ జయంతి ఉత్సవాలు.. సాయంత్రం 5 గంటలకు నారాయణగిరి ఉద్యానవనానికి ఉరేగింపుగా చేరుకోనున్న శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి
★ విశాఖ: నేడు విశాఖ కనెక్ట్ అండ్ టూరిజం మెగా మీట్.. పాల్గొననున్న మంత్రి అమర్నాథ్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, టూరిజం, ట్రావెల్స్ రంగ సంస్థలు
★ విశాఖలో నేడు బీచ్ క్లీన్ డ్రైవ్.. స్వచ్ఛ సముద్ర తీరం కార్యక్రమంలో పాల్గొననున్న నేవీ, పోలీస్, ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్జీవోలు
★ కర్నూలు: నేడు కోడుమూరు మండలం ముడుమలగుర్తిలో శ్రీ నవరత్నాల లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవం, రథోత్సవం
★ నేడు ఖమ్మం జిల్లాలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటన.. బీజేపీ కార్యకర్త సాయిగణేష్ కుటుంబాన్ని పరామర్శించనున్న బండి సంజయ్
★ రాజస్థాన్: ఉదయ్‌పూర్‌లో నేటితో ముగియనున్న కాంగ్రెస్ సమావేశాలు.. ఈరోజు ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం.. ఆరు కమిటీల సిఫార్సులపై సీడబ్ల్యూసీలో చర్చ.. రాజకీయ, ఆర్థిక, సామాజిక, యువత, రైతు అంశాలపై ప్రవేశపెట్టే తీర్మానాలకు ఆమోదం తెలపనున్న సీడబ్ల్యూసీ
★ ఐపీఎల్ 2022లో ఈరోజు రెండు మ్యాచ్‌లు… మధ్యాహ్నం 3:30 గంటలకు చెన్నైతో తలపడనున్న గుజరాత్… రాత్రి 7:30 గంటలకు లక్నోతో తలపడనున్న రాజస్థాన్ రాయల్స్