★ అమరావతి: నేడు ఉదయం 11 గంటలకు సీఎం జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ… మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, మహేష్‌బాబు, రాజమౌళి, కొరటాల శివ, ఆర్.నారాయణమూర్తి హాజరయ్యే అవకాశం
★ అమరావతి: నేడు కొత్తల జిల్లాల ఏర్పాటు పురోగతిపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష
★ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
★ ఏపీలో నేడు కలెక్టరేట్ల వద్ద ఆందోళనలకు నిరుద్యోగ సంఘాల పిలుపు… ఈ నేపథ్యంలో జిల్లాలోని విద్యార్థి సంఘాల నేతలకు నోటీసులు ఇచ్చిన పోలీసులు.. కొన్ని విద్యార్థి సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
★ నేడు వరంగల్ జిల్లాలో మంత్రి హరీష్‌రావు పర్యటన.. హనుమకొండలోని ప్రభుత్వ ఆసుపత్రిలో టీ-డయాగ్నస్టిక్ హబ్, రేడియాలజీ విభాగాలకు శంకుస్థాపన
★ నేడు యూపీలో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్
★ నేడు హిజాబ్ అంశంపై కర్ణాటక హైకోర్టులో విచారణ