What’s Today:
• నేటి నుంచి కడప జిల్లాలో రెండు రోజుల పాటు సీఎం జగన్ పర్యటన.. పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్న జగన్..
• విశాఖలో నేవీ డే వేడుకలకు సర్వం సిద్ధం.. నేడు ఫైనల్ రిహార్సల్స్.. ఎల్లుండి విశాఖ రానున్న రాష్ట్రపతి ద్రౌపదిముర్ము
• విజయనగరం: నేడు జడ్పీ స్థాయి సంఘాల సమావేశం.. ఉమ్మడి జిల్లాలోని శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, ఎంపీలతో మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశం
• నంద్యాల: నేడు డోన్‌లో నాలుగు వరుసల రోడ్డును ప్రాంభించనున్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
• కాకినాడ: నేడు వైసీపీ జిల్లా స్థాయి సమావేశం.. హాజరు కానున్న రీజనల్ కోఆర్డినేటర్లు మిథున్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్
• అల్లూరి సీతారామరాజు జిల్లా: నేటి నుంచి ఏవోబీలో పీఎల్జీఏ వారోత్సవాలు.. ఈనెల 8 వరకు నిర్వహించే వారోత్సవాలు విజయవంతం చేయాలని మావోయిస్టులు పిలుపు.. అప్రమత్తమైన ఏపీ, ఒడిశా పోలీసులు
ఫిఫా ప్రపంచకప్: రాత్రి 8:30 గంటలకు నేడు దక్షిణ కొరియా వర్సెస్ పోర్చుగల్.. ఘనా వర్సెస్ ఉరుగ్వే