Stray Dog Attacks: హడలెత్తిస్తున్న వీధి కుక్కలు.. అక్కడ ఇప్పడికే ముగ్గురు మృతి.. వందల మందికి గాయాలు..!
- పార్వతీపురం మన్యం జిల్లాలో హడలెత్తిస్తున్న వీధి కుక్కలు..
- జీఎం వలస మండలం వెంకటాపురం గ్రామంలో విషాదం..
- వీధికుక్కల దాడిలో తాజాగా వృద్ధురాలు మృతి..
- ఏడాదిలో ముగ్గురు మృతి.. వందలాది మందికి గాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stray Dog Attacks: వీధి కుక్కలు పెట్రేగి పోతున్నాయి.. ఊరు.. వాడ.. పల్లె.. పట్నం అని తేడా లేకుండా.. వీధిలోకి వస్తే చాలు.. అవే దర్శనమిస్తున్నాయి.. ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తాయో అని.. కుక్కలు కనిపిస్తేనే హడలిపోతున్నారు.. తాజాగా, పార్వతీపురం మన్యం జిల్లా జీఎం వలస మండలం వెంకటాపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వీధికుక్కల దాడిలో కుండెన పారమ్మ అనే వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. బహిర్భూమికి వెళ్లిన 80 ఏళ్ల వృద్ధురాలిపై కుక్కలు దాడి చేసి పొలాల్లోనే చంపేశాయి.
Read Also: Minister Ponnam Prabhakar: ఫుడ్ పాయిజన్ ఘటనలపై మంత్రి పొన్నం సీరియస్
Also Read
- CM Chandrababu: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్రకు కొత్త చరిత్ర.. దశ, దిశ మారనున్నాయి..
- PM Modi: అల్లూరి నేలపై అభివృద్ధి లాంచ్‌ప్యాడ్.. భోగాపురం నుంచి ప్రధాని మోడీ కీలక సందేశం
- Deputy CM Pawan Kalyan: మోడీని మించిన నాయకుడు లేరు.. భోగాపురం సభలో పవన్ భావోద్వేగ ప్రసంగం
- Nara Lokesh: భోగాపురం ఎయిర్పోర్ట్ ఏపీకి పవర్ ఇంజిన్.. 'ఎర్రబస్సు రాదన్న చోట ఎయిర్‌పోర్టు వచ్చింది'
అయితే, వెంకటాపురం, బాసంగి గ్రామాలలో ఈ ఏడాదిలోనే కుక్కలు కరిచి ముగ్గురు మృతి చెందారు.. ఇప్పటి వరకు ఇద్దరు వృద్ధులు, ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు.. వందల మంది ప్రజలు తీవ్రగాయాలకు గురయ్యారని స్థానికులు చెబుతున్నారు.. కుక్కల బెడదతో.. పొలాల్లోనికి వెళ్లాలంటేనే గ్రామ ప్రజలు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు.. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ గ్రామాలను కుక్కల బారి నుండి రక్షించాలని అక్కడ ప్రజలు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు విజయవంతంగా పూర్తయిన సర్జరీ
-
Rukmini Vasanth : నివిన్ పౌలీ సినిమాతో మలయాళంలోకి రుక్మిణీ వసంత్ ఎంట్రీ
-
YS Jagan Slams AP PPP Policy: ‘ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్’లా కొత్త PPP పాలసీ.. జగన్ తీవ్ర విమర్శలు
-
IND vs SL 1st Test: తొలి టెస్టుకు శ్రీలంక జట్టు ప్రకటన.. ఊహించని ఆటగాళ్లకు చోటు.. టీమిండియాకు చుక్కలే!
-
YS Jagan: ‘డీఎస్సీలో పనిచేసే ఉద్యోగికే ఫస్ట్ ర్యాంక్’.. లోకేష్ రాజీనామా చేయాల్సిందే.. జగన్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..