పార్వతీపురం మన్యం జిల్లా జీఎం వలస మండలం వెంకటాపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వీధికుక్కల దాడిలో కుండెన పారమ్మ అనే వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. బహిర్భూమికి వెళ్లిన 80 ఏళ్ల వృద్ధురాలిపై కుక్కలు దాడి చేసి పొలాల్లోనే చంపేశాయి.
హైదరాబాద్‌లో వీధి కుక్కలు దాడిలో ఓ బాలుడు మృతి చెందిన ఘటన, ఆ తరువాత మరో బాలుడిపై కుక్కల దాడి ఘటన నేపథ్యంలో నగర అధికారులు స్టెరిలైజేషన్ ప్రయత్నాలను ముమ్మరం చేయడానికి నడుం బిగించారు. వీధి కుక్కలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తిస్తున్నారు.
Stray dog attacks 7-year-old boy in Gujarat's Dahod: ఇటీవల కాలంలో వీధికుక్కల దాడులు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో వీధికుక్కులు అక్కడి ప్రజలను హడలెత్తిస్తున్నాయి. ఢిల్లీలో కూడా గతంలో కుక్కల దాడిలో పలువురు గాయపడ్డారు. ఇదిలా ఉంటే గుజరాత్ లో వీధికుక్కల దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. ఇంటి బయట ఆడుకుంటున్న ఏడేళ్ల బాలుడిపై వీధికుక్క దాడి చేసింది. బాలుడు ఇద్దరు స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న సమయంలో వీధికుక్క దాడి చేసింది. ఫతేపురా…