Bhogapuram: భోగాపురం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ఏపీ రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి ఆకస్మిక తనిఖీలు
- విజయనగరం జిల్లాలోని రెవెన్యూ అధికారులతో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి భేటీ..
- భోగాపురం ఎమ్మార్వో ఆఫీసులో భూ రికార్డులను పరిశీలించిన ఏపీ రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Revenue Dept Special Chief Secretary RP Sisodia Sudden Inspection: విజయనగరం జిల్లాలోని రెవెన్యూ అధికారులతో ఏపీ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా సిబ్బందికి సాధారణ ఆదేశాలు ఇచ్చారు. రికార్డులను భద్రపరచడంలో నిర్లక్ష్యం వహించొందని హెచ్చరికలు జారీ చేశారు. ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్లపై తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఏలాంటి నిర్ణయాలు తీసుకో వద్దు అని తెలిపారు. రెవెన్యూ ఆఫీసుల దగ్గర నైట్ బీట్స్ కో పోలీసులను సంప్రదించాలని సూచనలు చేశారు. అలాగే, అసైన్డ్ భూముల రికార్డులను బయటకు తియ్యాలని రెవెన్యశాఖ ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా అదేశించారు.
Read Also: Botsa Satyanarayana: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవ ఎన్నిక..
Also Read
- Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
- Botsa Satyanarayana: రైతులను ఆదుకోవాలి.. పంట నష్టంపై బొత్స కీలక వ్యాఖ్యలు
- Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
ఈ సందర్భంగా విజయనగరం జిల్లాలోని భోగాపురం తహశీల్దార్ కార్యాలయంలో భూ రికార్డులు ఏపీ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా పరిశీలించారు. వీటితో పాటు భోగాపురం మండలం కొత్త మరడపాలెం ఆర్ అండ్ ఆర్ కాలనీ భూ రికార్డులను సైతం తనిఖీ చేశారు. అలాగే, రైతులతో మాట్లాడి భూ క్రయ విక్రయాల గురించి అడిగి తెలుసుకోవడంతో పాటు రెవెన్యూ సమస్యలు ఎదుర్కొంటున్న వారి దగ్గర నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. కాగా, సిసోడియా పర్యటనలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జాయింట్ కలెక్టర్ ఎస్ సేతు మాధవన్, ఆర్డీఓ ఎంవీ సూర్యకళ పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!