Pydithalli Sirimanu Utsavam 2024: పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు.. స్పీకర్ ఓంబిర్లాకు ఆహ్వానం..
- పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు స్పీకర్ ఓం బిర్లాకు ఆహ్వానం..
- స్పీకర్ ను కలిసి ఆహ్వానించిన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు..
- ఈ నెల 13 నుంచి 15 వరకు పైడితల్లి సిరిమానోత్సవం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pydithalli Sirimanu Utsavam 2024: పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు రావాలంటూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఆహ్వానించారు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.. మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు వంశీయుల ఆహ్వానం మేరకు.. నేడు భారతదేశ పార్లమెంట్ స్పీకర్ శ్రీ ఓం బిర్లాను కలిసి పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేసినట్టు వెల్లడించారు.. కాగా, అక్టోబర్ 13, 14, 15 తేదీల్లో పైడితల్లి అమ్మవారి సిరిమాను మహోత్సవాలు నిర్వహించనున్నారు.. పైడితల్లి ఉత్సవాలకు కోస్తాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు.. అయితే, దేశ విదేశాల నుండి ఈ మహోత్సవాలకు అమ్మవారి భక్తులు వస్తారని, అలాంటి విశిష్టత కలిగిన మహోత్సవాలకు తప్పనిసరిగా రావాలని స్పీకర్ ని ఆహ్వానించినట్టు ఎంపీ కలిశెట్టి తెలిపారు.. ఈ సందర్భంగా తిరుమల నుండి తీసుకెళ్లిన శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని ఓం బిర్లాకి అందించినట్టు వెల్లడించారు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.
Read Also: Amit Shah: 6 కోట్ల మంది ప్రజలు మావోయిస్టుల వల్ల ఇబ్బందులు పడుతున్నారు..
Also Read
- Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
- Botsa Satyanarayana: రైతులను ఆదుకోవాలి.. పంట నష్టంపై బొత్స కీలక వ్యాఖ్యలు
- Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
తాజావార్తలు
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!