Joy Jamima: జాయ్ జెమీయా వలలో హైదరాబాద్ యువకుడు.. రూ.3 కోట్లకు డీల్
- విశాఖలో మితిమీరిన హనీట్రాప్ కిలాడి జేమీమా ఆగడాలు..
- హైదరాబాద్ యుడికుడిని ట్రాప్ చేసి రూ. 3 కోట్ల డిల్ సెట్ చేసిన జేమీమా..
- జేమీమా నుంచి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Visakha Honey Trap Case: డబ్భులు ఇవ్వకుంటే హనీ ట్రాప్ బాధితులను చంపడానికి కూడ వెనుకాడని జాయ్ జెమీమా.. పెద్ద గ్యాంగ్ నే మెయింటైన్ చేస్తూ ఎప్పటికప్పుడు స్కెచ్ లు వేస్తుంది. జెమిమా నెట్ వర్క్ చూసి పోలీసులు షాక్ అవుతున్నారు. హనీ ట్రాప్ కేసులో విశాఖలోని పలు స్టేషన్ లకు బాధితులు క్యూ కడుతున్నారు. తాజాగా, జాయ్ జెమీమా వలలో చిక్కుకున్న మరో వ్యక్తి విశాఖ ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశాడు. హైదరాబాద్ యువకుడిని జెమిమా ట్రాప్ చేసి 3 కోట్ల రూపాయలకు డీల్ సెట్ చేసింది.. దఫా దఫాలుగా బాధితుడి దగ్గర నుంచి 1 కోటి రూపాయల వసూలు చేసినట్లు పేర్కొన్నాడు.
Read Also:IPPB Recruitment 2024: ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌లో GDS డైరెక్ట్ రిక్రూట్‌మెంట్
Also Read
- AP High Court: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనుల కేటాయింపు.. కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
ఇక, హైదరాబాద్ కు చెందిన బాధితుడు నగరంలోని ఓ కంపెనీలో పని చేసేవాడు. కంపెనీ యజమాని బంధువుగా, ప్రాజెక్ట్ హెడ్ గా పరిచయం పెంచుకున్న కిలాడి లేడీ జెమిమా.. మత్తు స్ప్రే కొట్టి, జ్యూస్ లో మత్తు మందు కలిపి సన్నిహితంగా ఫోటోలు దిగింది. అప్పటి నుంచి డబ్భులు కోసం అతడ్ని బెదిరించింది. అందినకాడికి దోచుకుని ఇవ్వని క్రమంలో సన్నిహితులకు, అతడి భార్యకు ఫోటోలు పంపిస్తానని నిందితురాలు బ్లాక్ మెయిల్ చేసింది. చివరగా రూ. 3 కోట్లు ఇస్తే వదిలేస్తాననీ చెప్పడంతో బాధితులు ఒప్పుకున్నాడు.
Read Also:Cabinet Meeting: నేడు ధాన్యం కొనుగోలు పై క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం
అయితే, హైదరాబాద్ కు వెళుతుండగా మార్గ మధ్యలో కారు ఆపి జేమిమ ముఠా సభ్యులు ఎటాక్ చేశారు. బాధితుడి దగ్గర నుంచి విలువైన వస్తువులు తీసుకోని కత్తితో చంపేందుకు ప్రయత్నం చేశారు. దీంతో వారి దగ్గ నుంచి ఎలాగోలా తప్పించుకుని హైదరాబాద్ కు పారిపోయాడు. ఎన్ఆర్ఐ యువకుడి ఘటన వెలుగులోకి రావడంతో ఫిర్యాదు చేసిన బాధితుడు.. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
-
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
-
AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
-
Kavitha : బతుకమ్మ సాక్షిగా కవిత కీలక ప్రకటన.. మహిళలకు 50 శాతం సీట్లు..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!