Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Sensational Things In Visakha Cricket Betting Gang Case

Cricket Betting: విశాఖ క్రికెట్ బెట్టింగ్ ముఠా కేసులో సంచలన విషయాలు..

Published Date :January 24, 2025 , 3:57 pm
By Rajesh Veeramalla
  • విశాఖ క్రికెట్ బెట్టింగ్ ముఠా కేసులో దర్యాప్తు ముమ్మరం
  • కేసు దర్యాప్తుకు 3 వింగ్స్ ఏర్పాటు
  • టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా బుకీల వివరాలు కనుకుంటున్న పోలీసులు
  • అపార్ట్మెంట్‌లు స్థావరంగా ఏర్పాటు చేసుకున్న క్రికెట్ బుకీలు.
Cricket Betting: విశాఖ క్రికెట్ బెట్టింగ్ ముఠా కేసులో సంచలన విషయాలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

విశాఖలో సంచలనం సృష్టించిన క్రికెట్ బెట్టింగ్ కేసులో పోలీసులు స్పీడ్ పెంచారు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. అందుకోసం 3 వింగ్స్ ఏర్పాటు చేశారు. టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా బుకీలా వివరాలు కనుకుంటున్నారు పోలీసులు.. క్రికెట్ బుకీలు అపార్ట్మెంట్లే స్థావరంగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో.. స్పెషల్ బ్రాంచ్, టాస్క్ ఫోర్స్ పోలీసులు నగరమంతా జల్లెడ పడుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. సుమారు 180 కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. మిగతా వాళ్ల అరెస్టు కోసం రంగం సిద్ధం చేశారు పోలీసులు.. క్రికెట్ బెట్టింగ్ ముఠాలో పెద్ద తలకాయలు, కీలక వ్యక్తులు పరారీలో ఉన్నారు. వారంతా.. విదేశాలకు పారిపోయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.

Read Also: Rajahmundry Airport: రాజమండ్రి విమానాశ్రయంలో తప్పిన పెను ప్రమాదం..

ఎన్టీవీతో విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 8 మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు. కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని తెలిపారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ వల్ల చాలా మంది యువకులు నష్టపోయారని పేర్కొన్నారు. క్రికెట్ బెట్టింగ్ ముఠాకి సహకరిస్తున్న అధికారులపై దృష్టి పెట్టామని సీపీ తెలిపారు. ఇప్పటికే స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశాం.. క్రికెట్ బెట్టింగ్‌లో ఎలాంటి వ్యక్తుల పాత్ర ఉన్న ఉపేక్షించేది లేదన్నారు. రానున్న ఐపీఎల్ సీజన్ లో క్రికెట్ బెట్టింగ్ ఆన్‌లైన్‌ ముఠాలను పట్టుకోవడానికి ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు… అయితే విశాఖ సిటీ ప్రజలే తమకు ఇన్ఫార్మర్స్ అని ఎక్కడ బెట్టింగ్ నిర్వహించిన సమాచారం ఇవ్వాలని కోరారు.

Read Also: US Immigration Raid: ట్రంప్ ఆదేశం.. 538 మంది అక్రమ చొరబాటుదారుల అరెస్ట్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • CP Shanka Brata Bagchi
  • Cricket Betting
  • telugu news
  • Vizag

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions