Vizag Metro: విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుపై కీలక ముందడుగు..
- విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుపై వేగంగా అడుగులు..
- ప్రాజెక్ట్ ప్లానింగ్, టెండర్ల ప్రక్రియ, పనుల పర్యవేక్షణ..
- ప్రాజెక్ట్ కోసం కన్సల్టెన్సీ ఎంపిక కోసం టెండర్లు పిలిచిన సర్కార్..
- టెండర్లకు సంబంధించి ప్రీబిడ్ సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Metro: ఓవైపు రాజధాని అమరావతి అభివృద్ధిపై ఫోకస్ పెడుతూనే.. ఇంకా వైపు విశాఖపట్నం డెవలప్‌మెంట్‌పై దృష్టిసారిస్తోంది కూటమి ప్రభుత్వం.. ఇక, ఎప్పటి నుంచో ప్రతిపాదనలు ఉన్న.. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుపై వేగంగా ముందుకు వెళ్తోంది ఏపీ ప్రభుత్వం.. ప్రాజెక్ట్ ప్లానింగ్, టెండర్ల ప్రక్రియ, పనుల పర్యవేక్షణ, ప్రాజెక్ట్ పూ కి కన్సల్టెన్సీ ఎంపిక కోసం టెండర్లు పిలిచింది ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్.. టెండర్లకు సంబంధించి ప్రీబిడ్ సమావేశం నిర్వహించింది ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్. ఈ సమావేశానికి మొత్తం 28 దేశీయ, విదేశీ కన్సల్టెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు.. నేరుగా సమావేశానికి 14 సంస్థల ప్రతినిధులు హాజరుకాగా.. ఆన్‌లైన్ ద్వారాలో 8 సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.. ఇక, జూన్ 9వ తేదీన టెండర్లు ఓపెన్ చేసి.. కన్సల్టెన్సీని ఎంపిక చేయనుంది APMRCL.. కన్సల్టెన్సీ ఎంపిక తర్వాత ప్రాజెక్ట్ ప్రక్రియ ఊపందుకుంది..
Read Also: Health Tips: తేనె ఆరోగ్యానికి, అందానికి వరం.. ప్రతి రోజు స్పూన్ చాలు
Also Read
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Vizag Navy Sailor : పాక్ హనీట్రాప్‌లో వైజాగ్ నేవీ సైలర్.. కోయంబత్తూరులో అరెస్ట్
కాగా, నాలుగేళ్లలో విశాఖ మెట్రో రైల్ పూర్తి చేయాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించిన విషయం విదితమే.. తొలి దశలో మూడు కారిడార్లు.. 46.23 కిలోమీటర్ల ట్రాక్.. రెండో దశలో కొమ్మాది-భోగాపురం విమానాశ్రయం కారిడార్ పూర్తి చేయనన్నారు.. మొదటి దశ నిర్మాణానికి రూ.11,498 కోట్లు అవసరం కాగా.. 100 శాతం గ్రాంటు కేంద్రాన్ని కోరనున్నట్టు సీఎం తెలిపారు.. విశాఖలో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉన్నందున.. రెండింటికీ పరిష్కారం లభించేలా డబుల్ డెక్కర్ మోడల్‌లో మెట్రో ట్రాక్‌ల నిర్మాణం జరగాలని సీఎం చంద్రబాబు సూచించిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
-
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!