Maoists in Vijayawada: విజయవాడలో మావోయిస్టుల కలకలం..
- బెజవాడలో మావోల కలకలం..
- కానూరులో 10 మంది మావోయిస్టులు ఉన్నట్టు SIB కి సమాచారం..
- భారీ పోలీసులు, గ్రే హౌండ్స్ దళాలతో భారీ ఆపరేషన్ ..
- నలుగురు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్న పోలీసులు..
- పరారైన మరో ఆరుగురి కోసం గాలింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maoists in Vijayawada: ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోవడం వద్ద మావోయిస్టుల ఎన్‌కౌంటర్ జరిగింది.. ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేత హిడ్మాతో పాటు అతని భార్య హేమ మరో నలుగురు మావోయిస్టు మృతి చెందినట్టు అధికారులు చెబుతున్నారు.. హిడ్మాపై కోటి రూపాయలకు పైగా రికార్డు ఉండగా.. ఆయన భార్య హేమపై రూ.50 లక్షల పైగా రివార్డు ఉంది.. అయితే, మరోవైపు విజయవాడలో మావోయిస్టుల కదలికలు కలకలం సృష్టించాయి.. నగరంలోని కానూరు ప్రాంతంలో మావోయిస్టుల ఉధృత కదలికలపై సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ బ్రాంచ్ (SIB) ద్వారా సమాచారం అందింది. సుమారు 27 మంది మావోయిస్టులు అక్కడ ఉన్నట్టు గుర్తించబడింది.
Read Also: Winter Hydration: చలి కాలంలో తగనంత వాటర్ తాగకపోతే ఏమవుతుందో తెలుసా..
Also Read
- Vijayawada CI Ali Death Case: సీఐ అలీ మృతి కేసులో కీలక పరిణామం.. కానిస్టేబుల్ ఫిర్యాదుతో..!
- Vijayawada: పేదలకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్.. 24 వేలకుపైగా కుటుంబాలకు ఇళ్ల పట్టాలు
- Local Body Elections: అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా.. స్థానిక ఎన్నికలపై కూటమి వ్యూహం.. మంత్రి పార్థసారధి కీలక వ్యాఖ్యలు
- CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
అదేవిధంగా, స్థానిక పోలీసులు, గ్రే హౌండ్స్ ప్రత్యేక బలగాలు కలిసి భారీ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో నలుగురు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. ఇక మిగిలిన ఆరుగురిని కోసం పోలీసులు ప్రాంతంలో గాలింపును కొనసాగిస్తున్నారు. ఆటోనగర్‌లో ఒక భవనాన్ని షెల్టర్ జోన్‌గా మార్చుకున్నట్టు అనుమానిస్తున్నారు.. 27 మంది మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం.. భవనాన్ని చుట్టుముట్టిన ఆక్టోపన్ పోలీసులు.. భవనంలో భారీగా ఆయుధాలు డంప్ చేసినట్టు గుర్తించారు.. అరెస్ట్ అయిన నలుగురు మావోయిస్టులను టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించారు, అక్కడ వారిపై కఠిన విచారణ ప్రారంభమయ్యింది. పోలీసుల ప్రకారం, ఈ ఆపరేషన్ ద్వారా ప్రాంతంలో మావోయిస్టుల ఉధృత కదలికలను అడ్డుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతి పక్కనే ఉన్న విజయవాడలో మావోయిస్టుల కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి..
తాజావార్తలు
-
Virat Kohli: నాకు నేనే ప్రామిస్ చేసుకున్నా.. ఇకపై అలా ఆడతా.. కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
India vs Afghanistan: భారత్‌కు కలిసొచ్చిన వర్షం.. మ్యాచ్ ఆడకుండానే సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా..!
-
Electronics Price Hike: టీవీ, ఏసీ, ఫ్రిజ్ ధరలు పెరిగే అవకాశం.. అక్టోబర్ 1 నుంచి కొత్త ధరలు
-
Virat Kohli: తల దించుకోవాలి.. సాకులు చెప్పొద్దు.. పరుగెత్తను అంటే కుదరదు!
-
Lovely Professional University: క్యాంపస్‌లో చెలరేగిన హింస.. 10 రోజుల పాటు క్లాసులు బంద్, మిడ్‌టర్మ్ పరీక్షలు వాయిదా!
ట్రెండింగ్
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!