Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Vijayasai Reddy Fires On Chandrababu Naidu For Burning Go No1

Vijayasai Reddy: ఈరోజు జీఓ తగలబెట్టాడు.. రేపు రాజ్యాంగాన్ని కూడా.. చంద్రబాబుపై ఫైర్

Published Date :January 15, 2023 , 7:18 pm
By NTV WebDesk
Vijayasai Reddy: ఈరోజు జీఓ తగలబెట్టాడు.. రేపు రాజ్యాంగాన్ని కూడా.. చంద్రబాబుపై ఫైర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Vijayasai Reddy Fires On Chandrababu Naidu For Burning GO No1: సంక్రాంతి పండుగ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు తన స్వగ్రామం నారావారిపల్లెలో జీవో నం.1 ప్రతులను భోగిమంటల్లో తగలబెట్టిన విషయం అందరికీ తెలిసిందే! ఈ వ్యవహారంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ మాధ్యమంగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈరోజు జీవోని తగలబెట్టాడని, రేపు రాజ్యాంగాన్ని కూడా చంద్రబాబు తగలబెడతాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వం తెచ్చిన జీవోను బహిరంగంగా తగలబెట్టడాన్ని బట్టి.. భారతీయ చట్టం, ప్రజాస్వామ్యం పట్ల చంద్రబాబుకు ఏమాత్రం మర్యాదలేదని స్పష్టమవుతోంది. ఈరోజు ఆయన జీవోని తగలబెట్టాడు, రేపు ప్రజాస్వామ్యాన్ని కూడా తగలబెడతాడేమో. గతంలోనూ ఇలాగే ఒకరు బహిరంగంగా ప్రభుత్వ పత్రాలను చించివేసినప్పుడు ప్రజలు ఏమనుకున్నారో అందరికీ తెలుసు. నియంత పోకడలు అంటే ఇవే’’ అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

Hema Malini: సింగర్‎గా మారిన అలనాటి అందాల నటి

అంతకుముందు.. కందుకూరు, గుంటూరు సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు చంద్రబాబుపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. విషాదకర ఘటన నుంచి కూడా లబ్ధి పొందాలనే నీచ మనస్తత్వం ఉన్న రాజకీయ నేత ఒక్క చంద్రబాబు నాయుడేనని ధ్వజమెత్తారు. మరణంలోనూ కుల ప్రస్తావన చంద్రబాబుకే చెల్లిందని.. చంద్రబాబుకు ఫొటోషూట్, డ్రోన్‌ షాట్‌ పిచ్చి కారణంగానే కందుకూరులో 8 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. జనం పెద్దగా రాకపోయినా.. బాగా వచ్చారని చూపించడం కోసం ఒక చిన్న ఇరుకు రోడ్డులోకి జనాన్ని నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వాహనాన్ని అటుగా తీసుకెళ్లి మరీ 8 మందిని చంపారని ఆరోపణలు చేశారు. ఇంతకంటే ఘోరం ఎక్కడైనా ఉంటుందా? అని ప్రశ్నించారు. మన రాష్ట్రానికి ఇదేం ఖర్మ అంటూ ప్రజలు ఛీ కొడుతున్నా.. ఆయనకు పట్టింపులేదన్నారు. ఈ విషాదం నుంచి కూడా రాజకీయ ప్రయోజనం పొందడానికి శవాలపై పేలాలే­రుకునే విధంగా పిచ్చి మాటలు మాట్లాడుతున్నా­రని ఫైర్ అయ్యారు.

IND vs SL 3rd ODI: శతకాలతో చెలరేగిన గిల్, కోహ్లీ.. శ్రీలంక ముందు భారీ లక్ష్యం

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chandrababu Naidu
  • GO NO 1 Issue
  • sankranthi festival
  • vijayasai reddy
  • YS Jagan Mohan Reddy

తాజావార్తలు

  • Tiger Scare: పోలవరం ప్రాంతంలో పులి సంచారం కలకలం.. రామదుర్గం కొండపై సందర్శకులు ఆందోళన!

  • Allahabad High Court: భర్త చనిపోయినా భార్యను పోషించాల్సిందే.. ‘‘భరణం’’పై కీలక తీర్పు..

  • APSPDCL Scam: ఏపీఎస్‌పీడీసీఎల్‌లో భారీ అవకతవకలు.. 69 మంది అవుట్!

  • Email Address: మీ పాత జీమెయిల్ ఐడీ నచ్చలేదా?.. కొత్త ఫీచర్‌తో ఈమెయిల్ అడ్రస్ సులభంగా మార్చుకోండి.. డేటా సేఫ్

  • UK: ట్రంప్‌కు బ్రిటన్ షాక్.. 35 దేశాలతో “హార్ముజ్” సమావేశం..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions