Hema Malini: సింగర్‌గా మారిన అలనాటి అందాల నటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hema Malini: మధుర ఎంపీ,అలనాటి అందాల నటి, బీజేపీ నాయకురాలు హేమమాలిని భజన గీతం ఆలపించారు. బృందావన్‌లోని రాధా రమణ్ ఆలయంలో హేమమాలిని వేదికపైకి వెళ్లి హరే కృష్ణ,హరే కృష్ణ అంటూ భజన గీతం చెబుతుండగా.. ఆలయానికి హాజరైన భక్తులు ప్రముఖ నటి పాడిన భజనను ఆస్వాదించారు.హేమమాలినికి శ్రీకృష్ణుడి పట్ల అమితమై ప్రేమ. ఇప్పటికే పలుమార్లు మధురలోని బృందావన్‌లో ప్రజల ముందు తన భక్తిని ప్రదర్శించింది.
Read Also: SBI Loan:పండుగ పూట కస్టమర్లకు ఎస్బీఐ షాక్.. లోన్స్ ఇక కాస్లీ
Also Read
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
రాధా రమణ్ ఆలయానికి వెళ్లిన హేమామాలిని ముందుగా అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆలయంలో భజన గీతాలపన జరుగుతుండగా అక్కడ కూర్చున్నారు. ఆ తర్వాత తనూ వేదికపైకి వెళ్లి ఒక పాడారు. హేమామాలిని పాడినపాటను కింది వీడియోలో మీరూ ఒకసారి వినండి.
#WATCH | Uttar Pradesh: Mathura MP and actress Hema Malini sang bhajan at Radha Raman Temple in Vrindavan yesterday. She also offered prayers here. pic.twitter.com/NpKIbNU9JQ
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 15, 2023
తాజావార్తలు
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
-
France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!