Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ttd Shifts Srivani Darshan Tickets Fully Online Offline Counters Limited At Renigunta

Srivani Darshan Tickets: తిరుమల వెళ్లేవారికి అలర్ట్.. ఆఫ్లైన్ విధానం రద్దు, నేటి నుంచి ఆన్లైన్లో శ్రీవాణి దర్శన టికెట్లు..

Published Date :January 9, 2026 , 8:01 am
By Chandra Shekhar Pamena
  • శ్రీవాణి దర్శన్ టికెట్ల జారీలో ఆఫ్‌లైన్ కౌంటర్లు రద్దు..
  • నేటి నుంచి ఆన్‌లైన్‌లో విడుదల కానున్న శ్రీవాణి టికెట్లు..
  • ప్రతిరోజు ఉదయం 9 గంటలకు టికెట్లు, సాయంత్రం 4 గంటలకి స్వామివారి దర్శనం..
Srivani Darshan Tickets: తిరుమల వెళ్లేవారికి అలర్ట్.. ఆఫ్లైన్ విధానం రద్దు, నేటి నుంచి ఆన్లైన్లో శ్రీవాణి దర్శన టికెట్లు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Srivani Darshan Tickets:తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కొత్త సంవత్సరం శ్రీవాణి దర్శన్ టికెట్ పద్ధతిలో పెను మార్పులు చేసింది. గతంలో రోజుకు 800 టికెట్లు జారీ చేసిన ఆఫ్‌లైన్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి, పూర్తిగా ఆన్‌లైన్ లోనే బుకింగ్ చేసుకునేలా మార్చేశారు. ఇక, ఇవాళ్టి నుంచి ఆన్‌లైన్‌లో శ్రీవాణి దర్శన్ టిక్కెట్లు జారీ చేయనున్నారు. ప్రతి రోజు ఉదయం 9 గంటలకు ఈ శ్రీవాణి దర్శన్ టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే, మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తులకు బుకింగ్‌కు అందుబాటులో ఉంటాయని టీటీడీ పేర్కొనింది. టికెట్ బుక్ చేసుకున్న భక్తులు అదే రోజు సాయంత్రం 4 గంటలకు తిరుమలలో శ్రీనివాసుడి దర్శనానికి హాజరుకావాల్సి ఉంటుంది.

Read Also: Trump: అలా చేస్తే ఊరుకోం.. ఇరాన్ సుప్రీం లీడర్‌ ఖమేనీకి ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..

అయితే, ఒక్క కుటుంబంలో మొత్తం నలుగురు మాత్రమే టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఆదార్ కార్డు, మొబైల్ నంబర్ లాంటి వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలి, ఇది టికెట్ల రద్దీని తగ్గించడానికి టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక, రేణిగుంట విమానాశ్రయంలో కౌంటర్ ద్వారా జారీ అయ్యే 200 టికెట్ల పద్దతి మాత్రం ప్రస్తుతానికి యథాతథంగా కొనసాగుతుంది అని పేర్కొనింది. ఈ కొత్త ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్ విధానం ద్వారా భక్తులు ఇబ్బంది లేకుండా, పారదర్శకంగా టికెట్లు పొందే అవకాశం ఉంటుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • online tickets
  • renigunta
  • SRIVANI Darshan
  • tirumala

తాజావార్తలు

  • Chairmans Desk: ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ కు కలిగిన నష్టమేంటి..? అమెరికా స్నేహం ఎలా కొంప ముంచింది.?

  • Ustaad Bhagat Singh : పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ ధరలు పెంపు లేదు.!

  • Cyber Crime : ‘స్టాక్ మార్కెట్ మాయ’ ఒక్క క్లిక్‌తో 24 లక్షలు ఫట్..!

  • Off The Record: పవన్‌ కల్యాణ్‌ మనసు మార్చుకున్నారా..? రీ థింకింగ్‌లో పడ్డారా..?

  • RRB Jobs: రైల్వే శాఖలో 11,127 ఉద్యోగాలు.. మే 15 నుంచి దరఖాస్తులు..

ట్రెండింగ్‌

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions