Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Tollywood Stars Donate Rs 25 Lakh Each For Andhra Pradesh Flood Relief

టాలీవుడ్ ప్రముఖులు కూడబలుక్కున్నారా!?

Published Date :December 2, 2021 , 3:31 pm
By Manohar
టాలీవుడ్ ప్రముఖులు కూడబలుక్కున్నారా!?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు ప్రళయం సృషించాయి. ఆర్థిక నష్టాన్నే కాద్దు హార్ధిక నష్టాన్ని కూడా కలగజేశాయి. అయితే ఇంత జరిగినా చిత్ర ప్రముఖులు ఎవరూ సాయం చేయలేదంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి కూడా. అయితే ముందుగా అల్లు అరవింద్ తమ గీతా ఆర్ట్స్ తరపున రూ. 10 లక్షలను విరాళంగా ప్రకటించారు.

నిజానికి టాలీవుడ్ ప్రముఖులు ఇలాంటి విపత్తులు వచ్చినపుడు ఒకరికొకరు పోటాపోటీగా స్పందించేవారు. అయితే ఈసారి మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. అరవింద్ తర్వాత జూ. ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 25 లక్షలను విరాళంగా ప్రకటించాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే చిరంజీవి, మహేశ్ బాబు, రామ్ చరణ్ ఆ పై అల్లు అర్జున్ వరుసగా తమ వంతు సాయంగా ఒక్కొక్కరు రూ. 25 లక్షలను విరాళంగా ప్రకటించారు. గతాన్ని పరిశీలిస్తే ఇలా ఎప్పుడూ జరగలేదనే చెప్పాలి. ఒకరు ప్రకటించిన మొత్తానికి ఎక్కువగా కానీ, తక్కువగా కానీ ప్రకటిస్తూ వచ్చారు. ఇప్పుడే ఆశ్చర్యంగా అందరూ సమానమైన మొత్తాలను విరాళంగా ప్రకటించారు.

Also Read

  • AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
  • Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్‌లైన్స్‌లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
  • Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
  • TDP నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం

ఇది యాదృచ్చికంగా జరిగిందా? లేక వీరందరూ సమష్టిగా అనుకుని ప్లాన్ చేసుకుని ప్రకటించారా? అన్నది తెలియటం లేదు. నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్తం టిక్కెట్ రేట్లు పెంచకూడదు, బెనిఫిట్ షోలను ప్రదర్శంచరాదని ఇటీవల ప్రవేశ పెట్టిన జీవో మాత్రం బడా స్టార్స్ కు, వారి సినిమా సినిమాలను కొని ప్రదర్శించే వారికి శరాఘాతం అని చెప్పాలి. దీని వల్ల తాజాగా విడుదలైన ‘అఖండ’తో పాటు రాబోయే భారీ సినిమాలకు తీవ్రమైన నష్టం వాటిల్లనుంది. సినిమాలన్నింటికి ఒకే రేటు అన్నట్లు ఇప్పుడు సినిమా ప్రముఖులు కూడా ఒకే మొత్తాన్ని విరాళంగా ప్రకటించటం కోఇన్సిడెన్స్ గా భావించలేము. ఇప్పటికే తమ వైయస్ ఆర్ సిపి కి టాలీవుడ్ దూరంగా ఉందని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఈ విషయాన్ని పాజిటివ్ గా తీసుకుంటుందా!? లెట్స్ వెయిట్ అండ్ సీ.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Allu Arjun
  • Andhra Pradesh
  • Andhra Pradesh flood relief
  • Chiranjeevi
  • Jr NTR

తాజావార్తలు

  • Sandeep Virk: క్యాస్టింగ్ కౌచ్‌పై నటి షాకింగ్ కామెంట్స్.. “రాత్రి 12 గంటలకు నా రూమ్‌లోకి వచ్చి .. ఆ పని చేయమన్నాడు!”

  • Watermelon Prices: నలుగురు మృతి.. రూ. 7కు పడిపోయిన వాటర్‌మిలన్ ధరలు..

  • Elon Musk vs OpenAI Lawsuit: ప్రపంచ కుబేరుల మధ్య AI యుద్ధం.. ఎలోన్ మస్క్ వర్సెస్ సామ్ ఆల్ట్‌మాన్.. అసలేం జరుగుతోంది?

  • West Bengal polls: బీజేపీ గుర్తుపై టేపులు.. రీపోలింగ్‌కు ఆదేశం..

  • MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions