Pawan Kalyan: ప్రధాని మోడీ ఓ కర్మ యోగి.. దేశం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు..
- ప్రధాని నరేంద్ర మోడీ ఒక కర్మ యోగి..
- ప్రధాని దేశం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు..
- మన దేశాన్ని అత్యున్నత స్థాయిలో నిలిపి జాతి గౌరవాన్ని చాటిరు: పవన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: శ్రీ ఆదిశంకరాచార్యులు, శివుని సజీవ స్వరూపంగా గౌరవించబడ్డారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సనాతన ధర్మం యొక్క ఏకీకృత మార్గం క్రింద విభిన్నమైన ఆరాధన, ఆధ్యాత్మిక అభ్యాసాలను శంకరాచార్యులు ఒక చోట చేర్చారు అని తెలిపారు. అలాగే, స్వాతంత్య్ర పోరాటంలో లక్షలాది మందిని ఏకం చేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి.. ఉప్పు సత్యాగ్రహానికి మద్దతు కూడగట్టేందుకు మహాత్మా గాంధీ చాలా దూరం నడిచారు.. అలాగే, ఆచార్య వినోబా భావే దేశం మొత్తం తిరిగి.. పేదల అభ్యున్నతి కోసం తమ భూములను స్వచ్ఛందంగా వదులుకునేలా భూస్వాములను ప్రేరేపించారు అని చెప్పుకొచ్చారు. ఇక, చాలా మంది కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రయాణాన్ని పునరావృతం చేయగలరు.. కానీ అన్ని నడకలు పరివర్తనను తీసుకురాలేవు అని పవన్ కళ్యాణ్ అన్నారు.
Read Also: Vizianagaram: రాడ్లతో టోల్గేట్ సిబ్బంది హల్చల్.. ఓ కారు డ్రైవర్పై దాడి
Also Read
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
- Tirumala Srivari Brahmotsavam 2026: నేటి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. తిరుమలలో భారీ ఏర్పాట్లు
- ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో 1.7 కేజీల బంగారం.. 8.6 కేజీల వెండి లభ్యం..?
ఇక, ఉన్నత లక్ష్యం లేని నడక ప్రజానీకాన్ని ప్రేరేపించదు.. దేశాన్ని ఏకం చేయదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. భారతదేశం వైవిధ్యం, చైతన్యాన్ని కలిగి ఉంది.. అది అర్థమవ్వాలంటే.. ఆత్మతో నిమగ్నమవ్వాలి అని సూచించారు. కానీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భౌతిక ప్రయాణం అవసరం లేకుండా.. ఈ సారాంశాన్ని అర్థం చేసుకున్నారని చెప్పుకొచ్చారు. అచంచలమైన దృఢ నిశ్చయంతో ప్రధాని వ్యవహరించారు.. మోడీ సాహసోపేతమైన నిర్ణయాలు ప్రపంచ వేదికపై భారతదేశాన్ని శక్తివంతమైన, స్థిరమైన స్థానాన్ని పటిష్టం చేశాయన్నారు. అలాగే, తమిళనాడులోని సనాతన ధర్మానికి పవిత్ర చిహ్నమైన సెంగోల్‌ను ఢిల్లీలోని పార్లమెంట్‌లో ప్రతిష్టించడంతో మన ఐక్యత, సంప్రదాయానికి గల గౌరవానికి ఇది ఒక శక్తివంతమైన నిదర్శనం అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
A Simple Step, A Long Walk…A Great Transformation !
Sri Adi Shankaracharya, revered as the living embodiment of Lord Shiva, brought together diverse systems of worship and spiritual practices under one unified path of Sanatana Dharma. Mahatma Gandhi walked to rally support for… pic.twitter.com/PPdmxWkuUo
— Pawan Kalyan (@PawanKalyan) October 2, 2024
తాజావార్తలు
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!