TTD : నేడు శ్రీవారి దర్శన టికెట్లు విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఈ నెల 12, 15, 17 తేదీలకు సంబంధించిన రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్లైన్ విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ రోజు ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ ద్వారా ఈ టికెట్లను విడదుల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. దీంతో పాటు రేపు ఉదయం 9 గంటలకు సెప్టెంబర్ నెలకు చెందిన ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఈ దర్శన టికెట్లను బుక్ చేసుకోవాల్సిందిగా టీటీడీ కోరింది.
అయితే.. నేడు తిరుపతిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనం కోసం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. స్వామి వారి సర్వ దర్శనానికి 9 గంటల సమయం పడుతున్న అధికారులు వెల్లడించారు. నిన్న శ్రీవారిని 73,439 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే స్వామివారికి 34,490 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అయితే స్వామి వారికి హుండీ ఆదాయం రూ.4.35 కోట్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?