Telugu Lady Inspirational Story: లక్ష్మీ ఆంటీ ఎంబీబీఎస్. ఇది రీల్ స్టోరీ కాదు. రియల్, ఇన్స్పిరేషనల్ స్టోరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telugu Lady Inspirational Story: మనిషికో చరిత్ర. కానీ.. అందరివీ అంత ఆసక్తికరంగా ఉండవు. ఆదర్శంగా అసలే అనిపించవు. అయితే.. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్లకు చెందిన లక్ష్మి అనే మహిళది మాత్రం సూపర్ హిట్ సినిమాకు మించిన ఇంటస్ట్రింగ్ స్టోరీ. ఇన్స్పిరేషనల్ స్టోరీ. చదువు మానేసిన 30 ఏళ్ల తర్వాత 49 ఏళ్ల వయసులో ఎంబీబీఎస్‌లో చేరి 53 ఏళ్ల వయసులో విజయవంతంగా కోర్సు పూర్తి చేశారు. అసలు ఆ వయసులో అంత కష్టమైన కోర్సులో చేరటం, భూదేవి అంతటి ఓపికతో, అసాధారణ ఆసక్తితో చదవటం, సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయటం నిజంగా అద్భుతమేనని చెప్పొచ్చు.
మనం కలలో కూడా ఊహించని ఎన్నో మలుపులు ఈమె లైఫ్‌లో ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలంటే ఈ చిన్న వీడియో చూస్తే చాలు. విలువైన సందేశాన్ని, వెలకట్టలేని స్ఫూర్తిని సొంతం చేసుకుంటారు. నిజానికి ఈ వీడియో ఐదేళ్ల కిందట పబ్లిష్ అయింది. కానీ.. పట్టుదల ఉంటే కానిది లేదని నిరూపించటానికి, యువతకు గొప్పగా చెప్పుకోవటానికి ఇదొక ఎవ్వర్ గ్రీన్, ఎక్స్‌క్లూజివ్ న్యూస్ స్టోరీ. మనకంటూ ఒక సమయం వస్తుందని, జీవితంలో చివరి నిమిషం దాకా నమ్మకాన్ని కోల్పోకూడదని బోధించే పర్సనాలిటీ డెవలప్మెంట్ పాఠాల్లో దీన్నీ కళ్లుమూసుకొని చేర్చొచ్చు. తద్వారా ఎంతో మంది కళ్లు తెరిపించొచ్చు. మరెందుకు ఆలస్యం? ఇప్పుడే చూసేద్దాం ఆ ప్రత్యేక కథనం.
Also Read
- Rain Alert: కొనసాగుతోన్న అల్పపీడనం.. రాబోయే 24 గంటల్లో ఆ 13 జిల్లాలో వర్షాలు!
- TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
- YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్‌లతో ఎక్స్‌లో పోస్టులు!
- Ganesh Idol Protest: 'వినాయకుడి'తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
తాజావార్తలు
-
Toxic OTT: బాక్సాఫీస్‌లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
-
Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి.. ఒకరు గల్లంతు
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Jailer2 Telugu Rights : జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం దిల్ రాజు vs నాగవంశీ
-
Amol Muzumdar: భారత్‌కు ఆసియా కప్.. ట్రోఫీ మాత్రం వద్దంటూ బీసీసీఐ నిర్ణయం.. కోచ్ అమోల్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!