డీజీపీ సవాంగ్‌కు కౌంటర్ ఇచ్చిన టీడీపీ సీనియర్ నేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో రాజకీయాలు భగ్గుమన్నాయి. గత మూడు రోజులుగా టీడీపీ నేతలు, వైసీపీ నేతలు మాటలతో యుద్ధ చేసుకుంటున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాస్ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు కౌంటర్ ఇచ్చారు. పదవి దిగాక గౌతమ్ సవాంగ్ పరిస్థితేంటో ఆలోచించుకోవాలి అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా సీఎం జగన్ ఏదో అంటే బీపీ వచ్చి పార్టీ కార్యాలయంపై దాడి చేశారంట.. గతంలో చంద్రబాబును దుర్భాషలాడితే మాకూ బీపీ రాలేదనుకుంటున్నారా..? అని ప్రశ్నించారు.
‘తాడేపల్లి కొంపను కూల్చాలని మా కార్యకర్తలు అంటున్నారు.. కానీ ఆ కొంప ఇప్పటికే కూలింది.. ఆ అవసరం లేదు. మేమూ మీ భాష మాట్లడగలం.. ఏంట్రా నా కొడకల్లారా అని అనగలం కానీ సంస్కారం అడ్డు వస్తోంది. వైసీపీని గోయ్యి తీసి పాతేందుకు ప్రణాళిక వేసుకున్నాం. చంద్రబాబు మంచిగా ఉండొచ్చు కానీ.. టీడీపీలో అందరూ చంద్రబాబు అంత మంచిగా ఉండరు. వైసీపీ నేతల తరహాలో బరితెగించే వాళ్లూ మా దగ్గరా ఉన్నారు. పార్టీ కార్యాలయంపై దాడి వెనుక డీజీపీ హస్తం ఉంది.. అందుకే సీఐ నాయక్ పార్టీ కార్యాలయానికి వచ్చారు’ అని ఆరోపించారు.
Also Read
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్‌లకు ఉచిత ప్రవేశం..
‘ఏ ఒక్కర్నీ వదిలేదే లేదు. అధికారంలోకొచ్చిన 24 గంటల్లో భరతం పడతాం. అంకుశం రామిరెడ్డిని సినిమాల్లో బట్టలూడదీసి కొట్టినట్టు కొడతాం. చంద్రబాబుని కాదు.. రెండో వైపున్న లోకేషుని చూడండి.. మాడి మసైపోతారు జాగ్రత్త’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
NEET: దమ్ముంటే ఇప్పుడు లీక్ చేయండి.. నీట్ పరీక్ష కోసం రంగంలోకి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్..
-
Thaman: ఇదే నా లాస్ట్ సినిమా: తమన్
-
RCB Player: ‘ఆర్సీబీకి ఆడాలని నాకు లేదు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన కెప్టెన్ రజత్ పాటిదార్..
-
Iran-Israel War: శాంతించండి.. దాడులు ఆపాలంటూ ఇరాన్, ఇజ్రాయెల్‌కు భారత్ విజ్ఞప్తి
-
Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!