మోడీ ప్రకటనను స్వాగతిస్తున్నాం : చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం తీసుకువచ్చిన రైతు చట్టాలను తీసుకువచ్చింది. ఈ చట్టాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నయంటూ రైతులు దేశవ్యాప్తంగా నిరసనలు దిగారు. అంతేకాకుండా చాలా మంది చనిపోయారు కూడా. ఈ నేపథ్యంలో నేడు ప్రధాని మోడీ కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన చట్టాలను రద్ద చేస్తున్నట్లు ప్రకటించారు.
దీనిపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు రైతు చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోడీ ప్రకటనను స్వాగతిస్తున్నామన్నారు. రైతుల ఆందోళనను కేంద్రం అర్ధం చేసుకోవడం శుభ పరిణామని అని కొనియాడారు. గత సంవత్సరం నవంబర్ 26వ తేదీన కేంద్ర ప్రభుత్వం 3 సాగుచట్టాలను ప్రకటించిన విషయం తెలిసిందే.
Also Read
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ ప్రమాదం ఎఫెక్ట్.. కీలక అధికారులపై వేటు..
- AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్‌లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
- Indian Crew Tanker Incident: భారత్ నౌకపై దాడి.. మృతుల్లో విశాఖ వాసి
- AP DSC Recruitment: మరో డీఎస్సీ.. నిరాశ చెందిన అభ్యర్థులకు గుడ్‌న్యూస్
తాజావార్తలు
-
Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్‌గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
-
Deewana : గుండెల్ని పిండేసే లవ్ స్టోరీ.. ‘దీవానా’ ట్రైలర్ అదిరిపోయిందిగా!
-
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ ప్రమాదం ఎఫెక్ట్.. కీలక అధికారులపై వేటు..
-
New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
-
Jagapathi Babu: ‘పెద్ది’పై కావాలనే నెగిటివిటీ.. గెలిచినా పోరాడాల్సి వస్తోంది !
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!