ఇంటర్ పరీక్షలు.. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంటర్మీడియట్ పరీక్షలపై తన ఆదేశాలను మరోసారి పునరుద్ఘాటించింది సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఐసీఎస్ఈ మరియు సీబీఎస్ఈ విధానం ప్రకారం… జులై 31వ తేదీ లోగా రాష్ట్ర బోర్డు పరీక్షల ఫలితాలు వెల్లడించాలని స్పష్టం చేసింది.. ఈ విషయంలో ఏ ఇతర అంశాలను.. వాజ్యం కానీ.. దరఖాస్తులను కానీ విచారించేదిలేదని పేర్కొన్న ధర్మాసనం.. పిటిషన్ను డిస్మిస్ చేసింది.. అయితే, 10 రోజులలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని ధర్మాసనానికి నివేదించారు ఏపీ ప్రభుత్వ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది దుష్యంతుడి దవే.. ఈ కమిటీ విద్యార్థుల ప్రతిభను పరీక్షించి, మార్కులు కేటాయించే విధానాన్ని రూపొందించి, ధర్నాసనం ఆదేశాల ప్రకారం జులై 31వ తేదీలోగా ఫలితాలను వెల్లడిస్తామని ధర్మసనానికి తెలియజేశారు. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఇప్పటికే.. ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
Also Read
- Pulivendula Chicken Centre Fire: పులివెందులలో చికెన్ సెంటర్కు నిప్పు.. ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు
- AP High Court: స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు..
- TDP Candidates 1st List: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ తొలి జాబితా.. 61 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చోటు
- YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
తాజావార్తలు
-
US Tariff Relief for India: ట్రంప్ సంచలన నిర్ణయం.. 100 శాతం సుంకాల అంశంలో భారత్కు బిగ్ రిలీఫ్..
-
Pulivendula Chicken Centre Fire: పులివెందులలో చికెన్ సెంటర్కు నిప్పు.. ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
IND vs ZIM: “ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. అయినా నాకు సంతృప్తిగా లేదు”.. కెప్టెన్గా తొలి విజయంపై స్మృతి కీలక వ్యాఖ్యలు..
-
AP High Court: స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?