Sunil Deodar: హిందూ దేవతల్ని అవమానిస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ థియోదర్. హిందూ దేవతలను రాష్ట్రంలో అవమానిస్తున్నారు. అంతర్వేది రథదహనంతో ప్రారంభమై అనేక సంఘటనలు హిందువుల మనో భావాలను దెబ్బతీస్తున్నాయి. ఈ సంఘటనలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలి. మైనార్టీల ఓట్ల కోసం హిందూ దేవతలను అవమానిస్తారా?
పెదకాకాని ఆలయంలో ముస్లిం వ్యక్తి మాంసం వండటం హైందవ మతాన్ని అవమానించడమే. ఇంత దారుణం జరుగుతుంటే.. పోలీసులు , అధికారులు చోద్యం చూస్తున్నారు. జిన్నా టవర్ పేరు చెప్పగానే స్పందించిన వైసీపీ నాయకులు హిందూ ఆలయాలపై దాడులు జరుగుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. జిన్నా కారణంగా లక్షల మంది భారతీయులు మత కలహాలలో మృతి చెందారు. జగన్ ಓట్ల రాజకీయం చేస్తున్నారు. మైనార్టీలను బుజ్జగిస్తూ హిందువులను కించపరుస్తున్నారు. మాంసం వండిన వ్యక్తిని, ఆలయ డీసీని సస్పెండ్ చేయాలి. తిరుమలలో రాజకీయాలు చోటుచేసుకోవడమే అనర్థాలకు కారణం. తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నం జరుగుతుంది.
Also Read
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
- Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
Also Read: RTC Charges: ఆర్టీసీ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధం.. కాసేపట్లో ప్రకటన..
తిరుమలలో దర్శనానికి వచ్చే భక్తులను జగన్ ప్రభుత్వం అవమాన పరచింది. విద్యుత్ కోతలు కారణంగా గత టీడీపీ ప్రబుత్వంలో అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. విద్యుత్ సంక్షోభంపై పోరాటం చేసే అర్హత టీడీపీకి లేదు.రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది.లిక్కర్,ఇసుక, ల్యాడ్ మాఫియాలను అధికార పార్టీ నాయకుల అండదడలతో కొనసాగుతుంది.జనసేనతో కలసి సొంత బలంతో రాష్ట్రంలో అధికారంలోకి వస్తామన్నారు సునీల్ థియోదర్.
తాజావార్తలు
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!