Duvvada Family Issue: దువ్వాడ ఇష్యూలో మరో ట్విస్ట్.. వివాదాస్పద ఇంటిలోకి దివ్వెల మాధురి.. ఉద్రిక్తత..
- దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారంలో మరో ట్విస్ట్..
- వివాదాస్పద ఇంటిలోకి వెళ్లేందుకు గత కొంత కాలంగా భార్యా పిల్లల యత్నం..
- నెల రోజులుగా ఆరు బయటే నిరసన..
- వివాదాస్పద ఇంట్లో అడుగుపెట్టిన దివ్వెల మాధురి.. ఉద్రిక్తత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Duvvada Family Issue: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారంలో మరో ట్విస్ట్ నెలకొంది. దువ్వాడ వివాదాస్పద ఇంటిలోకి వెళ్లేందుకు గత కొంత కాలంగా ఆయన భార్య దువ్వాడ వాణి, కుమార్తెలు యత్నిస్తున్నారు.. అంతేకాదు.. అక్కడే మకాం పెట్టారు.. గత నెల రోజుల నుంచి ఇంటి బయటే ఆందోళన నిర్వహిస్తూ వస్తున్నారు.. అయితే, ఆ ఇంటిలోకి ఈ రోజు దివ్వెల మాధురి ఎంట్రీ ఇచ్చింది.. దీంతో.. ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.. దివ్వెల మాధురి.. దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి చేరుకోవడంతో.. ఇంటి ఆవరణలో నెలరోజులుగా నిరసన తెలుపుతున్న దువ్వాడ భార్య , బిడ్డల ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటిలోకి వెళ్లేందుకు మరోసారి ప్రయత్నించారు.. దీంతో ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయంగా ప్రకటించుకున్న ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇంట్లోకి ప్రవేశించేందుకు వాణికి కోర్టు అనుమతి ఇవ్వగా. వివాధానికి కేంధ్ర బిందువైన ఇంటిని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రియురాలు మాదురి పేరుతో రిజిష్ర్టేషన్ చేసేసారు. గత నెలరోజులుగా అదే ఇంటి బయట అందోళన చేస్తున్న వాణి , దువ్వాడ కుమార్తలు బందువుల సహాయంతో ఇంటిలొకి వెల్లె ప్రయత్నం చెస్తున్నారు.
Read Also: Afzal Guru: “అఫ్జల్ గురుని ఉరితీయడం వల్ల లాభం లేదు”.. ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..
Also Read
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
- Chintada Ravi Kumar Arrest: పోలీసుల అదుపులో వైసీపీ నేత చింతాడ రవికుమార్.. సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు
- YS Jagan Srikakulam Tour: శ్రీకాకుళంలో జగన్ పర్యటన పూర్తి షెడ్యూల్.. పోలీసుల కఠిన ఆంక్షలు..!
- YS Jagan Srikakulam Visit: వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటనపై ఉత్కంఠ.. పోలీసుల ఆంక్షలు.. ర్యాలీలు, సభలకు నో పర్మిషన్..
కాగా, దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వ్యవహారం రచ్చగా మారిన విషయం విదితమే.. దువ్వాడ కుటుంబ వ్యవహారం ఎంతకీ తెగకపోవడంతో.. వైసీపీ అధిష్టానం రంగంలోకి దిగింది.. దువ్వాడకు ఊహించని షాక్ ఇచ్చింది.. టెక్కలి వైసీపీ ఇంఛార్జ్‌గా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ ను ఆ పోస్ట్‌ను తప్పించింది.. ఇక, దువ్వాడ శ్రీనివాస్ స్థానంలో పేరాడ తిలక్ ను టెక్కలి వైసీపీ ఇంఛార్జ్‌గా నియమించిన విషయం విదితమే.. అయితే, గత కొద్ది రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారాలు, దువ్వాడ వారి ఫ్యామిలీ పంచాయతీ ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్‌గా మారింది.. సుదీర్ఘంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర.. తన పిల్లలతో కలిసి దువ్వాడ వాణి నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తుండగా.. ఇప్పుడు ఉన్నట్టుండి దివ్వెల మాధురి ఎంట్రీతో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!