పరమ శివుడికి పూజచేయడానికి సోమవారం దివ్యమయిన వారం. ఈరోజు శ్రీ శివస్తోత్ర పారాయణం చేస్తే అపమృత్యు దోషాలు, అకాల మరణాలు తొలగిపోతాయి. శివుడికి అభిషేకం చేసి బిల్వపత్రంతో పూజ చేయాలి. అలా చేస్తే కోటి జన్మల పాపం పోతుంది. https://www.youtube.com/watch?v=VEEsttv9EWo https://ntvtelugu.com/central-govt-releases-stamp-on-punganur-cow/